MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aadi39647f64-2dc9-4cb2-bb2f-dcda978ed27c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aadi39647f64-2dc9-4cb2-bb2f-dcda978ed27c-415x250-IndiaHerald.jpgఇప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆది సాయికుమార్ మరో ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేస్తుండడం తో ఆయన ఫ్యాన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన శశి సినిమా ఇటీవలే విడుదల అయ్యి దారుణమైన ఫలితాన్ని మూటకట్టుకుంది.. ఒకే ఒక లోకంaadi;kumaar;nagarjuna akkineni;manmohan;naga;tiru;adinarayanareddy;cinema;naga aswin;blockbuster hit;director;success;darsakudu;sai kumarఅట్టర్ ఫ్లాప్ దర్శకుడితో ఆది సాయి కుమార్ మొదలైన ట్రోల్స్..!!అట్టర్ ఫ్లాప్ దర్శకుడితో ఆది సాయి కుమార్ మొదలైన ట్రోల్స్..!!aadi;kumaar;nagarjuna akkineni;manmohan;naga;tiru;adinarayanareddy;cinema;naga aswin;blockbuster hit;director;success;darsakudu;sai kumarThu, 22 Apr 2021 11:53:36 GMTఆది సాయికుమార్ మరో ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేస్తుండడం తో ఆయన ఫ్యాన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన శశి సినిమా ఇటీవలే విడుదల అయ్యి దారుణమైన ఫలితాన్ని మూటకట్టుకుంది.. ఒకే ఒక లోకం పాట ఈ సినిమాపై అంచనాలు పెంచగా అందులో ఆ పాట తప్ప మరేది ఇంట్రెస్టింగ్గా లేదని ప్రజలు తేల్చేశారు.. దాంతో వరుసగా డజను సినిమాలు ఫ్లాపులు ఎదుర్కొన్న హీరోగా ఆది సాయికుమార్ రికార్డులకెక్కాడు.. అయినా అవి పట్టించుకోకుండా ఆయనకు సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి..

ఎన్ని ఫ్లాపులు అవుతున్నాయంటే ఆది సాయికుమార్ కి కథల ఎంపికలో లోపం స్పష్టంగా కనిపిస్తుంది .  అది ఎందుకు గమనించలేదు అని అభిమానులు వాపోతున్నారు.. సాయికుమార్ నటవారసుడు గా ఇండస్ట్రీకి వచ్చిన ఆది సాయి కుమార్ తొలి రెండు సినిమాలతో ఆకట్టుకోగా ఆ తర్వాత ఏ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వలేదు.. దాంతో ఇప్పటికైనా హిట్ కొట్టాలని చూస్తున్న ఆది సాయికుమార్ ఓ కొత్త దర్శకుడికి సిగ్నల్ ఇవ్వగా తాజాగా ఫ్లాప్ చిత్రాలు దర్శకుడికి అవకాశం ఇచ్చాడు.. ఆయన ఎవరో కాదు నాగార్జున తీసిన కళాఖండం భాయ్ చిత్రానికి దర్శకుడుn అయినా వీరభద్ర.

వీరభద్రం కెరీర్ ప్రారంభంలో ఓ మోస్తారు సక్సెస్ లతో గుర్తింపు దక్కించుకున్నాడు కానీ నాగార్జున నటించిన భాయ్ చిత్రం అతడు మళ్ళీ మొదటికి వచ్చింది ఆ సినిమా తర్వాత తనకు ఆఫర్లు కరువయ్యాయి.. అప్పట్నుంచి ఇప్పుడు ఒక సినిమా ఆఫర్ కూడా రాలేదు అంటే వీరభద్ర తెరక్కించిన భాయ్ సినిమా ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు..  తాజాగా ఆది తో ఓ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు వీరభద్రం..  ఈ సినిమాని నాగం తిరుపతిరెడ్డి మరియు మన్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఇటీవలే ఓ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది మరి ఇద్దరు కూడా ఫ్లాపులతో సతమతమవుతున్న నేపద్యంలో ఈ సినిమాతో హిట్ కొట్టి ఇద్దరూ కెరీర్ ని ఘనంగా రీస్టార్ట్ చేస్తారో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రకృతిని అమ్మలాగా చూసుకోవాలి..లేదంటే వినాశనం తప్పదు...?

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>