TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/poco-mobilese8ce25d1-cf90-44cc-af32-a71cadc110b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/poco-mobilese8ce25d1-cf90-44cc-af32-a71cadc110b4-415x250-IndiaHerald.jpgతక్కువ కాలంలో వచ్చిన కూడా జనాల్లో మంచి క్రేజ్ ను అందుకున్న ఫోన్ లలో పోకో మొబైల్స్ ఒకటి.. తక్కువ ధర తో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ ఇదే.. పది వేల లోపు ఫోన్లు కొనాలని అనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి..పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ రిలీజైంది. ఇది పూర్తిగా కొత్త స్మార్ట్‌ఫోన్ కాదు. ఇప్పటికే పాపులర్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ రీలోడెడ్ వర్షన్‌ను రిలీజ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్‌లో ఏమీ మార్పు లేదు. కానీ ర్యామ్ ఆప్షన్ ఒక్కటే మారింది. గతేడాది పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ, 6జPoco mobiles;smart phone;2020;good news;nijam;good newwzపోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ వచ్చేసింది.. ఫీచర్స్ ఇవే..!పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ వచ్చేసింది.. ఫీచర్స్ ఇవే..!Poco mobiles;smart phone;2020;good news;nijam;good newwzThu, 22 Apr 2021 03:00:00 GMTఫోన్ లలో పోకో మొబైల్స్ ఒకటి.. తక్కువ ధర తో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ ఇదే.. పది వేల లోపు  ఫోన్లు కొనాలని అనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి..పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ రిలీజైంది. ఇది పూర్తిగా కొత్త స్మార్ట్‌ఫోన్ కాదు. ఇప్పటికే పాపులర్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ రీలోడెడ్ వర్షన్‌ను రిలీజ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్‌లో ఏమీ మార్పు లేదు. కానీ ర్యామ్ ఆప్షన్ ఒక్కటే మారింది. గతేడాది పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది.


ఇప్పుడు పోకో ఎం2 రీలోడెడ్ పేరుతో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రిలీజ్ చేసింది. రూ.10,000 లోపు బడ్జెట్‌లో ఈ కొత్త  మొబైల్ ను విడుదల చేసింది.. పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ 4జీబీ+64జీబీ ధర రూ.9,499. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 3 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది.మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.


ఒకసారి ఈ ఫోన్ ప్రత్యేకతలను చూస్తే.. అన్నీ కూడా యువతకు బాగా నచ్చుతాయి.పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,499 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.11,499. ర్యామ్ వేరియంట్లలో మాత్రమే తేడా ఉంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్, గతంలో రిలీజ్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్‌లో ఏ మార్పు లేదు. 2020 సెప్టెంబర్‌లో రిలీజైన పోకో ఎం2 బడ్జెట్ సెగ్మెంట్‌లో అనేక సంచలనాలు సృష్టించింది. మొదటి నాలుగు నెలల్లో 10 లక్షలకు పైగా ఫోన్లు అమ్ముడు పోయాయి.నిమిషం లో ఐదు ఫోన్ల ను సేల్స్ లో రికార్డులు బ్రేక్ చేసింది..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చీరకట్టులో బుట్టబొమ్మలా కనిపిస్తున్న అరియానా గ్లోరీ?

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>