HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coronavirus17d00a6b-a9fd-4756-8cfe-3a3df02b70a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coronavirus17d00a6b-a9fd-4756-8cfe-3a3df02b70a9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఆకలికి ఉండలేరు. కాబట్టి వారు ఖచ్చితంగా ఈ ఆహార అలవాట్లు పాటించాలి.షుగర్ పేషెంట్స్ టయానికి తినాలి.సరైన సమయంలో తినడమంటే అధికంగా తినడం వల్ల రక్తంలో షుగర్‌ని నియంత్రించడం, రక్తంలో స్థిరమైన, సరిపడా కార్బోహైడ్రేట్‌ను సరఫరా చేయడం వల్ల వచ్చే చిక్కులను నివారించవచ్చు. పొద్దున్నే నిద్ర లేచిన గంటలోపు తినండి. ప్రతి 3-4 గంటలకు ఓ సారి తినండి. మూడు చక్కటి ప్రణాళికతో కూడిన భోజనం, మధcoronavirus;rajma;vitamin;heart;chicken;carbohydrates;protiens;sugar;oil;cholesterol;millets;protein;insulin;chris lynn;shaktiకని కరోనా : ఈ కరోనా టైం లో షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ఆహరపుటలవాట్లు....కని కరోనా : ఈ కరోనా టైం లో షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ఆహరపుటలవాట్లు....coronavirus;rajma;vitamin;heart;chicken;carbohydrates;protiens;sugar;oil;cholesterol;millets;protein;insulin;chris lynn;shaktiThu, 22 Apr 2021 00:00:00 GMTషుగర్ పేషెంట్స్ ఆకలికి ఉండలేరు. కాబట్టి వారు ఖచ్చితంగా ఈ ఆహార అలవాట్లు పాటించాలి.షుగర్ పేషెంట్స్ టయానికి తినాలి.సరైన సమయంలో తినడమంటే అధికంగా తినడం వల్ల రక్తంలో షుగర్‌ని నియంత్రించడం, రక్తంలో స్థిరమైన, సరిపడా కార్బోహైడ్రేట్‌ను సరఫరా చేయడం వల్ల వచ్చే చిక్కులను నివారించవచ్చు. పొద్దున్నే నిద్ర లేచిన గంటలోపు తినండి. ప్రతి 3-4 గంటలకు ఓ సారి తినండి. మూడు చక్కటి ప్రణాళికతో కూడిన భోజనం, మధ్యలో రెండు సార్లు స్నాక్స్ తీసుకోవడం మంచిది.


రాత్రి 9 గంటల తరువాత ఏమి తినొద్దు. పడుకునే ముందు ఒక కప్పు పాలు తాగండి.పప్పుధాన్యాలు- రాజ్మా, చనా, లోబియా వంటి మొక్కల నుండి వచ్చే ప్రోటీన్స్ షుగర్ నియంత్రణకు అద్భుతమైనవి. చేపలు, చికెన్ బ్రెస్ట్, గుడ్లు నుండి తక్కువ సంతృప్త కొవ్వు జంతు ప్రోటీన్లు కూడా తినొచ్చు. కొవ్వు రహిత లేదా తక్కువ కొవ్వు పాలు మరియు దాహి కూడా నాణ్యమైన ప్రోటీన్స్‌ని కలిగి ఉంటాయి. పెరుగు ఒక ప్రోబయోటిక్, ఇది గట్ ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఇది షుగర్ లెవెల్స్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.ఆవాలు, నువ్వులు కలిపిన నూనె, ఆలివ్ ఆయిల్, వేరుశెనగ నూనె, రైస్ బ్రాన్ నూనె వంటి మొక్కల నుండి వచ్చిన ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.


అదనపు కార్బోహైడ్రేట్స్ మరియు సంతృప్త కొవ్వులను ఆరోగ్యకరమైన కొవ్వు ఎంపికలతో భర్తీ చేయడం వల్ల రక్తంలో షుగర్, ఇన్సులిన్ నియంత్రణ రెండింటినీ మెరుగుపరుస్తుందని ఇటీవలి పరిశోధన తేలింది. వారానికి కనీసం మూడుసార్లు ఒక ఔన్స్ నట్స్ , విత్తనాలను తినడం, షుగర్ ని నియంత్రిస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.తినే ఆహారంలో 3/4 వ వంతు తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. అవి మీ శక్తి స్థాయిలను కొనసాగిస్తూ నెమ్మదిగా పిండి పదార్థాలు సరఫరా చేస్తాయి. ధాన్యపు ఫైబర్ రక్తంలోకి గ్లూకోజ్ విడుదలను తగ్గిస్తుంది. అదే సమయంలో అనేక ప్రయోజనకరమైన విటమిన్స్, ఖనిజాలను అందిస్తుంది. మిల్లెట్స్ రక్తంలో షుగర్‌ని నియంత్రించడంలో సాయపడతాయి. కనీసం రెండు రోజులకి ఒకసారి భోజనంలో వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: బాబోయ్.. నెల్లూరు పరిస్థితి మరీ భయంకరం.. దేశంలోనే టాప్..?

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>