Crimepraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/dead-body6985afa5-d3d2-4799-8d24-2c004b24ff09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/dead-body6985afa5-d3d2-4799-8d24-2c004b24ff09-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎంతోమంది చిన్నచిన్న కారణాలకే ఏకంగా ప్రాణాలను సైతం తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మనుషుల ప్రాణాలకు నేటి రోజుల్లో అసలు విలువ ఉందా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఉంది అని మాత్రం ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ఎంతోమంది చివరికి బ్రతుకే భారం అనుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సమస్యలు వస్తే ఎదిరించి పోరాడాల్సినవారు చివరికి చిన్న సమస్యలకే భయపడిపోయి.. బ్రతుకు అక్కడితో ముగిస్తున్నారు. Dead body;manu;district;marriage;heart;husband;wife;local language;peddapalliఆ తల్లి మనసు ఎంత బరువెక్కిందో.. చివరికి ఇద్దరు పిల్లలను..?ఆ తల్లి మనసు ఎంత బరువెక్కిందో.. చివరికి ఇద్దరు పిల్లలను..?Dead body;manu;district;marriage;heart;husband;wife;local language;peddapalliThu, 22 Apr 2021 08:00:00 GMT

 ఇక మరికొంతమంది వారు చనిపోవడమే కాదు ఏకంగా పిల్లల ప్రాణాలను సైతం తీస్తున్న ఎన్నో విషాద సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  రోజురోజుకు ఇలా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల ప్రాణాలకు విలువలేదు అన్నది అర్థం అవుతుంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది..  నవమాసాలు మోసి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల విషయంలో కనీసం జాలి దయ చూపించలేకపోయింది ఆ తల్లి.  భర్త తీరుతో ఆమె గుండె ఎంత బరువెక్కిందో ఏమో చివరికి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన చిన్న పిల్లలను సైతం తనతో పాటు పై లోకాలకు తీసుకు పోయింది ఆ తల్లి.


 అత్తింటి వారి వరకట్న వేధింపులు తాళలేక ఓ వైపు పుట్టింటి వారిని ఇబ్బందులు పెట్టలేక చివరకు బలవన్మరణానికి పాల్పడటానికి నిర్ణయించుకుంది. తాను లేకుండా తన పిల్లలు ఎలా ఉంటారో అని భయపడి ఆ పిల్లలను కూడా తనతో పై లోకాలకు తీసుకు పోయింది ఆ తల్లి. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా అబ్బాపూర్ లో వెలుగులోకి వచ్చింది. విజయ అనే యువతికి స్వామి అనే వ్యక్తితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది కొన్నాళ్లపాటు అంత సాఫీగానే సాగింది. ఆ తర్వాత పెళ్లి సమయంలో యువతి కుటుంబీకులు తక్కువగా ఇచ్చిన కట్నం కోసం  వేధించడం మొదలు పెట్టాడు భర్త. దీంతో మనస్తాపానికి గురైన భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనతో స్థానికంగా విషాదంలో మునిగిపోయింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అలా అన్నాడని.. తండ్రిని చంపేసిన కొడుకు.. చివరికి..?

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>