MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyamc961d9f2-9512-4a42-8eb2-55d8aa726532-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyamc961d9f2-9512-4a42-8eb2-55d8aa726532-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ , సలార్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ ఈ జులై లో విడుదల అవుతుండగా సలార్ ని దసరా కి ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుది... బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం.. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ చేయబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.. radhe shyam;prabhas;aly khan;bhushan kumar;kumaar;saif ali khan;shruti haasan;ali;krishna;krishnam raju;prasad;prasanth;prashanth neel;ramu;shyam;dussehra;india;bollywood;cinema;bahubali;hindi;director;vijayadashami;kgf;prasanth neel;lie;darling;prashant kishorఆదిపురుష్ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..!!ఆదిపురుష్ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..!!radhe shyam;prabhas;aly khan;bhushan kumar;kumaar;saif ali khan;shruti haasan;ali;krishna;krishnam raju;prasad;prasanth;prashanth neel;ramu;shyam;dussehra;india;bollywood;cinema;bahubali;hindi;director;vijayadashami;kgf;prasanth neel;lie;darling;prashant kishorThu, 22 Apr 2021 12:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ , సలార్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ ఈ జులై లో విడుదల అవుతుండగా సలార్ ని దసరా కి ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుది... బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం.. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ చేయబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి..

సాహూ రిలీజ్ అయ్యి చాల రోజులే అవుతున్నా ప్రభాస్ నుంచి ఎటువంటి సినిమా రిలీజ్ కి నోచుకోలేదు.. అందరు సినిమా లు నెలల్లోనే చేసి రిలీజ్ చేస్తుంటే ప్రభాస్ మాత్రం సంవత్సరాల తరబడి సినిమాలు చేయడం ఎవరికీ నచ్చడంలేదు. ప్రభాస్ చేతిలో సినిమాలు అయితే బాగానే ఉన్నాయి కానీ రిలీజ్ ఎప్పుడవుతాయో అన్న పరిస్థితి మాత్రం ఎవరికీ తెలీట్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే..  అందులో ఒకటిభారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా ఒకటి..

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమికి ఖచ్చితంగా అప్డేట్ ఇస్తారు అని అంతా ఎదురు చూసారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అయితే తెల్లవారు జాము నిద్రలు కూడా ఆపుకొని చూసారు. కానీ వారు అందరికీ నిరాశే మిగిలింది. దీంతో దర్శకుడిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకర్స్ కనీసం సినిమా పేరు కూడా ఎత్తకుండా నవమి శుభాకాంక్షలు చెప్పి ముగించేశారు. ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కు మరింత డిజప్పాయింట్ గా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రవి తేజతో సినిమా గాసిప్స్ విని హరీష్ శంకర్ నవ్వుకున్నాడట....

బన్నీ తీరుతో హర్ట్ అయిన దిల్ రాజు ?

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>