PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus7ec25f4c-3997-40e9-ae30-d42ef3ee54cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus7ec25f4c-3997-40e9-ae30-d42ef3ee54cb-415x250-IndiaHerald.jpgకరోనా ఏపీని చుట్టేస్తోంది. అలా ఇలా కాదు, కరోనా కేసులు రోజురోజుకూ దారుణంగా పెరిగిపోతున్నాయి. చూస్తూండగానే కేవలం ఒక్క నెల రోజుల వ్యవధిలోనే పది వేల కేసులకు చేరుకుంది. ఈ నంబర్ ఇక్కటితో ఆగేట్లు లేదు అంటున్నారు గతంలో పది వేల నంబర్ దగ్గర ఉండగానే కరోనా వైరస్ ఏపీలో నెమ్మదించింది. caronavirus;andhra pradesh;district;coronavirusకని కరోనా : ఆ మూడు జిల్లాలో కరోనా కల్లోలం...?కని కరోనా : ఆ మూడు జిల్లాలో కరోనా కల్లోలం...?caronavirus;andhra pradesh;district;coronavirusThu, 22 Apr 2021 10:00:00 GMTకరోనా ఏపీని చుట్టేస్తోంది. అలా ఇలా కాదు, కరోనా కేసులు రోజురోజుకూ దారుణంగా పెరిగిపోతున్నాయి. చూస్తూండగానే కేవలం ఒక్క నెల రోజుల వ్యవధిలోనే పది వేల కేసులకు చేరుకుంది. ఈ నంబర్ ఇక్కటితో ఆగేట్లు లేదు అంటున్నారు గతంలో పది వేల నంబర్ దగ్గర ఉండగానే కరోనా వైరస్ ఏపీలో నెమ్మదించింది.

కానీ ఈసారి జోరు చూస్తూంటే కొత్త నంబర్లు షాకింగ్ నంబర్లు కూడా ఏపీ చూడాల్సి ఉంటుందని అంటున్నారు. ఏపీలో ప్రధానంగా మూడు జిల్లాల్లో కరోనా విలయతాండవమే చేస్తోంది. ఆశ్చర్యకరంగా శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా పదహారు వందల కేసులు ప్రతీ రోజూ నమోదు అవుతున్నాయి.

కరోనా మొదటి దశలో కొన్నాళ్ల పాటు ఒక్క కేసు కూడా లేకుండా ఉన్న శ్రీకాకుళం జిల్లా సెకండ్ వేవ్ మొదలవుతూనే దారుణమైన నంబర్లను చవిచూస్తోంది. ఇక గుంటూరు జిల్లా దాదాపుగా బ్లాస్ట్ అవుతోంది. ఇక్కడ కరోనా కేసులు రోజుకు 1200 కి పైగా నమోదు అవుతున్నాయి. అదే విధంగా చిత్తూరు జిల్లా చూస్తే అత్యధిక కేసులు ఇక్కడ కూడా నమోదు అవుతున్నాయి. రోజుకు 1200లకు తక్కువ లేకుండా కరోనా కేసులు రావడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కరోనా వైరస్ పడగ విప్పేసింది. ఇదే బాటలో విశాఖలో రోజుకు వేయికి చేరువలో కేసులు నమోదు అవుతూంటే, నెల్లూరు, కర్నూలు, అనంతపురం వంటివి వేయి కేసులకు చేరువగా వస్తున్నాయి. మొత్తం మీద కరోనా కల్లోలం ఇప్పట్లో అగేలా లేదు సరికదా మరింతగా పెరిగిపోయేలా ఉందని అంటున్నారు. ఒకవైపు జనాలు చూస్తే కరోనా అంటే భయాలు లేకుండా తిరిగేస్తున్నారు. అయితే కరోనా మాత్రం ఒక్క లెక్కలా లేదు. జోరు చేస్తోంది. అందువల్ల ఎవరి మటుకు వారు స్వీయ నిబంధనలు పాటించాలని అంతా కోరుతున్నారు. ఎవరికి వారే సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకోవాలని కూడా కోరుతున్నారు.









Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఈ లెక్కలు చూస్తే మీరు తప్పకుండా వ్యాక్సీన్ తీసుకుంటారు..!

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క

కని కరోనా: నిజామాబాద్ లో కరోనా విలయ తాండవం.. గంటలోనే విషాదం..

శంకర్ పెడుతున్న పరీక్షలకు ఆలోచనలలో పడ్డ రామ్ చరణ్ !

టిక్ టిక్ భార్గ‌వ్ కేసు..అవి డిలీట్ చేయాలంటూ మ‌రో యువ‌తి వీడియో..!

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>