PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5e5952f0-48fb-46a3-a1bb-3d66cea46f32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5e5952f0-48fb-46a3-a1bb-3d66cea46f32-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు సమర్థవంతంగా పని చేయడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా వైసీపీ బలంగా ఉండటంతో కొంత మంది ధీమాగా ముందుకు వెళ్ళటం అధికార పార్టీకి పెద్ద సమస్యగా మారింది. దీంతో సీఎం జగన్ కూడా కొంతమంది విషయంలో కాస్త కఠినంగానే ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొంతమంది సమర్థవంతంగా పని చేయలేదు. కొంతమంది నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు సమర్ధవంతంగా పని చేయక పోవడమే కాకుండా అjagan,ycp,ap;tiru;jagan;andhra pradesh;tirupati;chief minister;husband;letter;ycp;partyవాళ్లకు జగన్ చేతిలో మూడినట్టే...?వాళ్లకు జగన్ చేతిలో మూడినట్టే...?jagan,ycp,ap;tiru;jagan;andhra pradesh;tirupati;chief minister;husband;letter;ycp;partyThu, 22 Apr 2021 09:01:22 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు సమర్థవంతంగా పని చేయడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా వైసీపీ బలంగా ఉండటంతో కొంత మంది ధీమాగా ముందుకు వెళ్ళటం అధికార పార్టీకి పెద్ద సమస్యగా మారింది. దీంతో సీఎం జగన్ కూడా కొంతమంది విషయంలో కాస్త కఠినంగానే ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొంతమంది సమర్థవంతంగా పని చేయలేదు. కొంతమంది నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు సమర్ధవంతంగా పని చేయక పోవడమే కాకుండా అవసరమైన సందర్భంలో పార్టీ కోసం ముందుకు రాకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు.

 కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ భారీగా తగ్గే అవకాశం ఉందని ముఖ్యమంత్రి లెక్కలు కూడా వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది మీద చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎన్నికల ఫలితాలు రాగానే కొంతమంది విషయంలో కఠినంగా ముందుకు వెళ్ళడానికి జగన్ పార్టీ నేతల వద్ద కూడా ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది కొంతమంది నేతలు తమ సన్నిహిత నేతలతో కూడా మాట్లాడలేదు అనే విషయాన్ని కొంతమంది నేతలు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లగా ఎన్నికల సమయంలో ఇబ్బందులు వస్తాయని భావించిన జగన్ వాళ్ల విషయంలో చర్యలు తీసుకోలేదని  కానీ ఇప్పుడు నివేదికలు సిద్ధం చేసుకుని పెట్టుకుని వాళ్ళ విషయంలో కఠినంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

 త్వరలోనే కొంతమంది విషయంలో ఆయన నేరుగా అడిగి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని మరి కొంతమంది విషయంలో మాట్లాడకుండా నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమించే అవకాశం ఉందని కొంతమందిని పదవుల నుంచి కూడా తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో సంచలన నిర్ణయాలు జగన్ తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : కరోనా కట్టడికి అదే మందు...కానీ...?

టిక్ టిక్ భార్గ‌వ్ కేసు..అవి డిలీట్ చేయాలంటూ మ‌రో యువ‌తి వీడియో..!

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>