BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown884f1be0-9c58-40bd-8299-d65c10d181eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown884f1be0-9c58-40bd-8299-d65c10d181eb-415x250-IndiaHerald.jpgక‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఏపిలో సైతం కరోనా స్పీడ్ గా వ్యాపిస్తుంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే.. పొదలకూరు పట్టణం చుట్టుపక్కల గ్రామాలలో గురువారం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలని ఎస్ఐ రహీంరెడ్డి పిలుపునిచ్చారు. కరోనా సెకెండ్ వేవ్ ను కట్టడి చేయాలంటే ..ప్రతి ఒక్క దుకాణాదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒంటిగంట తర్వాత దుకాణాలు మూసివేయాలని కోరారు. పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ప్రస్తుత పరిస్coronavirus;police;reddyకని"కరోనా": ప్రస్తుత పరిస్ధితుల్లో ఇదే కరెక్ట్.. ప్లీజ్.. సహకరిచండి..!!కని"కరోనా": ప్రస్తుత పరిస్ధితుల్లో ఇదే కరెక్ట్.. ప్లీజ్.. సహకరిచండి..!!coronavirus;police;reddyThu, 22 Apr 2021 14:52:44 GMTక‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఏపిలో సైతం కరోనా స్పీడ్ గా వ్యాపిస్తుంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే.. పొదలకూరు పట్టణం చుట్టుపక్కల గ్రామాలలో గురువారం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలని ఎస్ఐ రహీంరెడ్డి పిలుపునిచ్చారు. కరోనా సెకెండ్ వేవ్ ను కట్టడి చేయాలంటే ..ప్రతి ఒక్క దుకాణాదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒంటిగంట తర్వాత దుకాణాలు మూసివేయాలని కోరారు. పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇటువంటి విధమైన నిర్ణయాలు తప్పవన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : కేంద్రం మీద ఈటెల ఫైర్..ఇది పద్దతి కాదంటూ

కెమెరా ముందు ఒకలా.. కెమెరా వెనకాల మాత్రం ఇలా..

కని కరోనా : మీకో దండం.. మా ఇంటికి ఎవరూ రావద్దు... ?

కలెక్టర్లను అలెర్ట్ చేసిన జగన్ సర్కార్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రద్దు?

ఎందుకు పట్టించుకోవట్లేదు...? ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్

కని "కరోనా": ఈ టాబ్లెట్ తో కరోనా 24 గంటల్లోనే మటుమాయం..కానీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>