PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత చాలా దారుణంగా ఉంది. తీవ్రత ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వకపోవడంతో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా కు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా కరోనా సోకడంతో కొంత మంది ముఖ్యమంత్రులు ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. మహారాష్ట్ర తో పోలిస్తే చాcorona virus;assam;maharashtra - mumbai;west bengal - kolkata;government;tamilnadu;maharashtra;central government;coronavirusకని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్కకని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్కcorona virus;assam;maharashtra - mumbai;west bengal - kolkata;government;tamilnadu;maharashtra;central government;coronavirusThu, 22 Apr 2021 09:04:59 GMTదేశవ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత చాలా దారుణంగా ఉంది. తీవ్రత ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వకపోవడంతో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా కు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా కరోనా సోకడంతో కొంత మంది ముఖ్యమంత్రులు ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. మహారాష్ట్ర తో పోలిస్తే చాలా రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

 ఎన్నికలు జరుగుతున్న సమయంలో మహారాష్ట్రలో కరోనా కేసులు చాలా తక్కువగా పెరిగాయి. కానీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రంలో భారీగా  కేసులు పెరిగిపోవడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల తర్వాత దేశంలో 1500 శాతం  కేసులు పెరిగాయి అని లెక్కలు చెబుతున్నాయి. అస్సాంలో 230 శాతం పశ్చిమబెంగాల్లో 200 శాతం పైగా కేసులు పెరుగుతున్నాయి అని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.

 ఇక తమిళనాడులో కూడా భారీగానే కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కూడా భారీగానే కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి ఏంటి అనేది అర్థం కావడం లేదు. అయితే ఈ క్లిష్ట సమయంలో కొంతమంది కేంద్ర ప్రభుత్వంను విమర్శించకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. అయితే ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుతో ఈ విధంగా కేసులు పెరుగుతున్నాయి అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా కేసులు పెరిగితే దేశం మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉండవచ్చు అని హెచ్చరిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : కరోనా కట్టడికి అదే మందు...కానీ...?

టిక్ టిక్ భార్గ‌వ్ కేసు..అవి డిలీట్ చేయాలంటూ మ‌రో యువ‌తి వీడియో..!

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>