Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kani-corona-neruga-vochi-devude-mask-lu-echadu-9b2d2068-a3c5-41f4-9a0d-866f8e0585e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kani-corona-neruga-vochi-devude-mask-lu-echadu-9b2d2068-a3c5-41f4-9a0d-866f8e0585e4-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మొన్నటివరకు వైరస్ నుంచి కాస్త విముక్తి లభించింది అని దేశ ప్రజానీకం భావించినప్పటికీ ప్రస్తుతం మరోసారి కరోనా వైరస్ అంతకుమించి అనేలా విజృంభిస్తుండడంతో ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పటికే ప్రతి మనిషి జీవితంలో మాస్క్ ధరించడం తప్పనిసరి గా ఒక భాగంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం ఒక్క దేశంలో మాత్రమే కాదు కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం మాస్క్ ముసుగు లోకి వెళ్ళిపోయింది. అయితే ప్రCorona;amala akkineni;abhishek;deva;jeevitha rajaseskhar;krishna;ramu;karnataka - bengaluru;capital;coronavirusకని కరోనా : నేరుగా వచ్చి దేవుడే మాస్కులు ఇచ్చాడు..?కని కరోనా : నేరుగా వచ్చి దేవుడే మాస్కులు ఇచ్చాడు..?Corona;amala akkineni;abhishek;deva;jeevitha rajaseskhar;krishna;ramu;karnataka - bengaluru;capital;coronavirusThu, 22 Apr 2021 10:00:00 GMTకరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  మొన్నటి వరకు  వైరస్ నుంచి కాస్త విముక్తి లభించింది అని దేశ ప్రజానీకం భావించినప్పటికీ ప్రస్తుతం మరోసారి కరోనా వైరస్ అంతకుమించి అనేలా విజృంభిస్తుండడంతో ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పటికే ప్రతి మనిషి జీవితంలో మాస్క్ ధరించడం తప్పనిసరి గా ఒక భాగంగా మారిపోయింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.  కేవలం ఒక్క దేశంలో మాత్రమే కాదు కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం మాస్క్ ముసుగు  లోకి వెళ్ళిపోయింది.



 అయితే ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం లాంటివి తప్పనిసరిగా మారిపోయింది.  మొన్నటివరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తక్కువగా ఉండటం తో కొంత మంది మాస్కు ధరించకపోయినప్పటికీ లైట్ తీసుకున్న ప్రభుత్వాలు ఇక ఇప్పుడు కరోనా కేసులు అంతకంతకు పెరిగి పోతుండటంతో అందరూ తప్పనిసరిగా  మాస్క్ ధరించాలి అనే ఆంక్షలు అమలులోకి తెచ్చాయి. అంతే కాకుండా ఎంతో వినూత్నంగా ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి సిద్ధమవుతున్నారు అధికారులు.



 అయితే ప్రజలకు మాస్కుల పై అవగాహన కల్పించేందుకు ఇటీవలే కర్ణాటక రాజధాని బెంగుళూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు సిద్దమయ్యారు. మాస్కులు పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు హోటల్లో పనిచేసే అభిషేక్ నవీన్ భాష అనే ముగ్గురు వ్యక్తులు శ్రీరామ నవమి రోజున రాముడు కృష్ణుడు హనుమంతుడు వేషధారణలో తిరిగి ఇక ఎంతో మందికి మాస్కులు పంపిణీ చేశారు అంతే కాకుండా రోడ్డు పై వెళ్తున్న వాహనాలను ఆపి వారి చేత మాస్కులు దరింప చేశారు ఇలా నేరుగా ఏకంగా దేవుడే వచ్చి మాస్క్  అందిస్తున్నాడని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని వారు సూచించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఈ లెక్కలు చూస్తే మీరు తప్పకుండా వ్యాక్సీన్ తీసుకుంటారు..!

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క

కని కరోనా: నిజామాబాద్ లో కరోనా విలయ తాండవం.. గంటలోనే విషాదం..

శంకర్ పెడుతున్న పరీక్షలకు ఆలోచనలలో పడ్డ రామ్ చరణ్ !

టిక్ టిక్ భార్గ‌వ్ కేసు..అవి డిలీట్ చేయాలంటూ మ‌రో యువ‌తి వీడియో..!

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>