BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-loxkdown9fa20f61-5ec0-466f-867b-f79d7d400732-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-loxkdown9fa20f61-5ec0-466f-867b-f79d7d400732-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ భీబత్సం సృష్టిస్తుంది. దేశంలో కరోనా వైరస్ కంట్రోల్ తప్పిపోతోంది. కర్ఫ్యూలు, లాక్‌డౌన్ల వంటి తాత్కాలిక ఆంక్షలు దాని వేగాన్ని ఏమాత్రం నియంత్రించలేకపోతున్నాయి. ఇప్పటికే మన దేశంలో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 14 వేల 835 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అటు మరణాలు కూడా రికార్డ్ స్థాయిలోనే బయటపన్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల లో నుండి కాలు బయటకి పెట్టడానికే భయపడుతున్నారు. తెలంగాణాలో కూడా కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువcoronavirus;maya;central government;coronavirusకని"కరోనా": అంతా కరోనా మాయ.. వాటి టైమింగ్స్ ఛేంజ్..!!కని"కరోనా": అంతా కరోనా మాయ.. వాటి టైమింగ్స్ ఛేంజ్..!!coronavirus;maya;central government;coronavirusThu, 22 Apr 2021 12:18:13 GMT దేశంలో కరోనా సెకండ్ వేవ్ భీబత్సం సృష్టిస్తుంది. దేశంలో కరోనా వైరస్ కంట్రోల్ తప్పిపోతోంది. కర్ఫ్యూలు, లాక్‌డౌన్ల వంటి తాత్కాలిక ఆంక్షలు దాని వేగాన్ని ఏమాత్రం నియంత్రించలేకపోతున్నాయి. ఇప్పటికే మన దేశంలో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 14 వేల 835 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అటు మరణాలు కూడా రికార్డ్ స్థాయిలోనే బయటపన్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల లో నుండి కాలు బయటకి పెట్టడానికే భయపడుతున్నారు. తెలంగాణాలో కూడా కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో కొవిడ్ ఉధృతి దృష్ట్యా పాస్‌పోర్టు కార్యాల‌య ప‌ని వేళల్లో మార్పులు చేసిన‌ట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాల‌య్య ప్ర‌క‌టించారు.  సికింద్రాబాద్ ప్ర‌జా విచార‌ణ కేంద్రం స‌మ‌యాన్ని ఉద‌యం 9:30 నుంచి 11:30 గంట‌ల వ‌ర‌కు స‌మ‌యాన్ని కుదించగా .. త‌త్కాల్ పాస్‌పోర్టులు, పీసీసీ స్లాట్లు స‌గానికి కుదించిన‌ట్లు పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీ తీరుతో హర్ట్ అయిన దిల్ రాజు ?

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>