PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusd3ec090f-c1ac-4c5d-9ed6-86479c2d46a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusd3ec090f-c1ac-4c5d-9ed6-86479c2d46a7-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి మరోసారి ప్రజల ప్రాణాల పై కోరలు చాచుతుంది. ఒకసారి కరోనా సోకింది అంటే ప్రాణాలను పూర్తిగా వదిలేసినట్లే అన్న విధంగా మారిపోయింది. వైద్యులు కాపాడాలని ఎంత ప్రయత్నించినా కూడా వారి చేతకాక పోయిన ప్రాణాలకు సంతాపం తెలుపుతున్నారు.. ఇకపోతే కరోనా ప్రభావం రైతుల పై పడింది. అంతేకాదు ఉప్పు రైతుల పై పడింది.ఉప్పు సాగుపై గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం పడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తీరంలో తక్కువ విస్తీర్ణంలో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. గతేడాది కరోనాతో ఎగుమతులు లేకCoronavirus;deva;east;salt;vegetable marketకని కరోనా: దేవుడా.. మా కష్టం పగొడికి కూడా రాకూడదు..కని కరోనా: దేవుడా.. మా కష్టం పగొడికి కూడా రాకూడదు..Coronavirus;deva;east;salt;vegetable marketThu, 22 Apr 2021 11:00:00 GMTకరోనా మహమ్మారి మరోసారి ప్రజల ప్రాణాల పై కోరలు చాచుతుంది. ఒకసారి కరోనా సోకింది అంటే ప్రాణాలను పూర్తిగా వదిలేసినట్లే అన్న విధంగా మారిపోయింది. వైద్యులు కాపాడాలని ఎంత ప్రయత్నించినా కూడా వారి చేతకాక పోయిన ప్రాణాలకు సంతాపం తెలుపుతున్నారు.. ఇకపోతే కరోనా ప్రభావం రైతుల పై పడింది. అంతేకాదు ఉప్పు రైతుల పై పడింది.ఉప్పు సాగుపై గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం పడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తీరంలో తక్కువ విస్తీర్ణంలో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. గతేడాది కరోనాతో ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


ఈ సీజన్‌లో అదే పరిస్థితి ఉంటుందనే భయంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేపట్టారు. నరసాపురం ప్రాంతంలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. తీర గ్రామాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, వేములదీవి, చినమైనవానిలంక, బియ్యపు తిప్ప, పేరుపాలెం గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో ఉప్పు సాగు ఉంది. దాదాపు 500 కుటుంబాలు ఉప్పు సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరిలో 90 శాతం మత్స్యకారులే కావడం గమనార్హం..


ఉప్పుసాగు గిట్టుబాటు కాకపోవడం తో ఈ ఏడాది చాలా మంది సాగు చేయలేదు. విస్తీర్ణం తగ్గినా సాగు బాగా సాగింది. అయితే అమ్మకాలు లేకుండా పోయాయి. కరోనా ఇబ్బందులు ఉండవని భావించి సాగు లో ముందుకు వెళ్లాం. ఇప్పుడు పెట్టుబడులు రావడమే అనుమానంగా ఉంది. అందరి కష్టాలు తీరుస్తున్న సీఎం జగన్‌ మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. చేపలు పట్టి అమ్ముకుందామని అనుకున్న కూడా వాటికి రేట్లు లేవు.. ముఖ్యంగా మార్కెట్ కూడా లేదు.. ఉప్పు కు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.. మాలాంటి పరిస్థితి పగోడికీ కూడా రాకూడదని గగ్గోలు పెడుతున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అట్టర్ ఫ్లాప్ దర్శకుడితో ఆది సాయి కుమార్ మొదలైన ట్రోల్స్..!!

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>