MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tuck-jagadishd212f4d1-e022-4d41-bbee-3ab0a4cf13d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tuck-jagadishd212f4d1-e022-4d41-bbee-3ab0a4cf13d6-415x250-IndiaHerald.jpgనేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంతో పాటు శ్యామ్ సింగ రాయ్, అంటే సుంద‌రానికి చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 23న ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం విడుద‌ల చెయ్యాలి అనుకున్నారు గాని కరోన వలన అది కుదరలేదు. అయితే ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు చాలా ఉన్నాయి. ‘నిన్ను కోరి’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం ‘టక్ జగదీష్‌.అయితే nani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;geetha;rithu;shyam;siva nirvana;thaman s;cinema;sangeetha;lord siva;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;v;tuck jagadish;chitramఓటిటి అంటేనే భయపడుతున్న నానిఓటిటి అంటేనే భయపడుతున్న నానిnani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;geetha;rithu;shyam;siva nirvana;thaman s;cinema;sangeetha;lord siva;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;v;tuck jagadish;chitramThu, 22 Apr 2021 14:59:02 GMTనేచుర‌ల్ స్టార్ నాని  ప్ర‌స్తుతం ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంతో పాటు శ్యామ్ సింగ రాయ్, అంటే సుంద‌రానికి చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 23న ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం విడుద‌ల చెయ్యాలి అనుకున్నారు గాని కరోన వలన అది కుదరలేదు. అయితే  ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు చాలా ఉన్నాయి. ‘నిన్ను కోరి’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం ‘టక్ జగదీష్‌.

అయితే ఈ సినిమాని ఓటిటి లో విడుదల చెయ్యాలి అని నిర్మాతలు అనుకున్నారట కానీ నాని దానికి ససేమిరా వొద్దు అని చెప్పారట. దానికి కారణం ఆయన ఇంతకుముందు చిత్రం వి దారుణమైన పరాజయం ఎదుర్కోవాడమే అని టాక్. ఇక  యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో జగపతి బాబు గారు నాని కి అన్నయ్యగా కనిపించబోతున్నారు.ఈ సినిమా మీద నాని చాలా నమ్మకంగా ఉండటంతో మూవీ టీం ప్రమోషన్స్ ని కూడా ఒక రేంజ్ లో చేస్తుంది. ఇక నాని ప్రస్తుతం శ్యామ్ సింగ్ సినిమా షూటింగ్ లో అలాగే టక్ జగదీష్ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. ఈ టక్ జగదీష్ సినిమాని   షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్  ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ  క‌థానాయిక‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పరిచయ వేడుక ఈ మద్యనే ఘనంగా జరిగింది.ఇక ఈ సినిమా విడుదల తేది త్వరలోనే ప్రకటిస్తారు అని టాక్. ఈ సినిమాతో ఇంకొక హిట్ తన ఖాతాలో వేసుకోవాలని నాని ప్లానింగ్ లో ఉన్నారు. ఈ సినిమాలు పూర్తి కాకుండానే నాని అంటే సుందరనికి సినిమాని ఈ మద్యనే మొదలుపెట్టారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

This is test article to test FB Posting

కెమెరా ముందు ఒకలా.. కెమెరా వెనకాల మాత్రం ఇలా..

కని కరోనా : మీకో దండం.. మా ఇంటికి ఎవరూ రావద్దు... ?

కలెక్టర్లను అలెర్ట్ చేసిన జగన్ సర్కార్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రద్దు?

ఎందుకు పట్టించుకోవట్లేదు...? ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్

కని "కరోనా": ఈ టాబ్లెట్ తో కరోనా 24 గంటల్లోనే మటుమాయం..కానీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>