BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus-vs-pm1cda2a7e-550b-4920-807a-14f5ed74aed1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virus-vs-pm1cda2a7e-550b-4920-807a-14f5ed74aed1-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ ప్రధాని నరేంద్రమోదీ కరోనా కట్టడికి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎలాగైనా ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుండి వెళ్లకొట్టాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొదిసేపటి క్రితమే .. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా, దాని లభ్యతకు సంబంధించి ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్షలో..దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచేందుకు గత కొన్ని వారాలుగా చేపట్టిcoronavirus;vishwa;narendra modi;prime minister;oxygenకని"కరోనా": ఎలాగైనా సరే కరోనా పీడ పోవాలి.. వాటికి కొత్త మార్గాలను అన్వేషించండి..!!కని"కరోనా": ఎలాగైనా సరే కరోనా పీడ పోవాలి.. వాటికి కొత్త మార్గాలను అన్వేషించండి..!!coronavirus;vishwa;narendra modi;prime minister;oxygenThu, 22 Apr 2021 17:48:47 GMTదేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ ప్రధాని నరేంద్రమోదీ కరోనా కట్టడికి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎలాగైనా ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుండి వెళ్లకొట్టాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొదిసేపటి క్రితమే .. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా, దాని లభ్యతకు సంబంధించి ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్షలో..దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచేందుకు గత కొన్ని వారాలుగా చేపట్టిన ప్రయత్నాలను అధికారులు వివరించారు. అంతేకాదు, దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి ఇంకా.. సరఫరాను పెంచడానికి వివిధ రకాలైన వినూత్న మార్గాలను కూడా అన్వేషించాలని ప్రధాని ఆయా మంత్రిత్వ శాఖలను కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అలా చేయడం కరక్టేనా..?? మీరే ఆలోచించండి: డైరెక్ట్ గా అడిగేసిన చిరంజీవి‌

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?

కలికాలం కాకుంటే ఏంది? భర్తకు విడాకులు ఇచ్చి మామను పెళ్లాడి..!

కని "కరోనా" : 18 వయసులోపు పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా...?

జూన్ - జులై లో థియేటర్ల కోసం పోటీ మాములుగా ఉండదు...!

ఏపీనే ఫస్ట్... ఆక్సీజన్ విషయంలో జగన్ కీలక నిర్ణయం

గుండె జారే న్యూస్ చెప్పిన ఈటెల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>