PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8aa851c8-4d9a-42d9-b9d4-8359ea946185-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8aa851c8-4d9a-42d9-b9d4-8359ea946185-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం క్షణాల్లో పెరిగిపోతుంది.. కొత్తగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసులు లెక్కలేనన్ని ఉండగా, మృత్యు ఒడిలోకి చేరే వారి సంఖ్య కూడా అలానే ఉంటుంది. మహారాష్ట్ర పరిస్థితి మాత్రం దయనీయం అనే చెప్పాలి.. పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా కొనసాగుతుంది. ఇక ముంబై పరిస్థితి మాత్రం వర్ణనాతీతం..రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మంగళవారం దేశవ్యాప్తంగా కొత్తగా 2.94 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.2020లో చోటుచేసుకున్న మరణాల కన్నా ఇప్పుడు మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. దేశరCoronavirus;mumbai;maharashtra - mumbai;kanna lakshminarayana;maharashtraకని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..Coronavirus;mumbai;maharashtra - mumbai;kanna lakshminarayana;maharashtraThu, 22 Apr 2021 10:00:00 GMTమహారాష్ట్ర పరిస్థితి మాత్రం దయనీయం అనే చెప్పాలి.. పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా కొనసాగుతుంది. ఇక ముంబై పరిస్థితి మాత్రం వర్ణనాతీతం..రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మంగళవారం దేశవ్యాప్తంగా కొత్తగా 2.94 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.2020లో చోటుచేసుకున్న మరణాల కన్నా ఇప్పుడు మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. దేశరాజధాని ముంబైలో వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది.


వైద్య సదుపాయాలు అందక కరోనా బాధితులు కళ్ళెదుటే ప్రాణాలు విడుస్తున్నారు. వైద్యులు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారు.. మా చేతుల్లో ఏమి లేదు.. ఎటువంటి సాయం చేయలేక పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ముంబైలో నెలకొన్న పరిస్థితుల్లో ఒక వైద్యురాలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది వైద్యుల మాదిరిగానే నేను కూడా ఎంతో ఆందోళన పడుతున్నాను. ముంబైలో పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. ఇక్కడి ఆసుపత్రులలోని ఐసీయూలలో ఖాళీలు లేవు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదు. మేము నిస్సహాయులం. ప్రస్తుత పరిస్థితిలో ఎమోషనల్ బ్రేక్‌డౌన్ అనేది డాక్టర్లందరిలోనూ ఎంతోకొంత ఉండనే ఉంది. అందుకే మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోవాలి" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..


కరోనా మొదటి దశ తో పోలిస్తే రెండో దశ మరింత తీవ్ర రూపం దాల్చింది.ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, ముఖానికి తప్పకుండా మాస్క్ ధరించాలని కోరారు. అలాగే, కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని కోరారు. లేనిపక్షంలో మరింతగా ప్రమాదంలో పడే ఆస్కారం ఉందని ఆమె హెచ్చరించారు. ముంబైలో అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా దిగజారిపోయిందని చెప్పారు. ఒక ముంబై లోనే కాదు.. అన్నీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు కరోనా పై జాగ్రత్తలు తీసుకోవాలని విన్నవించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఈ లెక్కలు చూస్తే మీరు తప్పకుండా వ్యాక్సీన్ తీసుకుంటారు..!

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క

కని కరోనా: నిజామాబాద్ లో కరోనా విలయ తాండవం.. గంటలోనే విషాదం..

శంకర్ పెడుతున్న పరీక్షలకు ఆలోచనలలో పడ్డ రామ్ చరణ్ !

టిక్ టిక్ భార్గ‌వ్ కేసు..అవి డిలీట్ చేయాలంటూ మ‌రో యువ‌తి వీడియో..!

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>