BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusc5db80ae-65ad-433b-ba3b-fbfaad4dec90-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusc5db80ae-65ad-433b-ba3b-fbfaad4dec90-415x250-IndiaHerald.jpgఇన్‌ఫ్లూయెంజా చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఎంకే 4482 (మోలోన్యూపిరావిర్‌) ట్యాబ్లెట్ కోవిడ్ తీవ్ర‌త‌ను పూర్తిగా త‌గ్గిస్తుంద‌ని తాజా ప‌రిశోధ‌న‌ల్లో స్ప‌ష్ట‌మైంది. ఎలుక‌ల‌పై జ‌రిపిన ప్ర‌యోగాల్లో ఇది స్ప‌ష్ట‌మైంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం ఎంకే 4482 మ‌నుష్యుల‌పై ప్ర‌యోగాలు జ‌రుపుతున్నామ‌ని.. ఇవి చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని.. ఇవి కూడా స‌క్సెస్ అయితే క‌రోనాకు ఈ ట్యాబ్లెట్ బాగా ప‌ని చేస్తుంద‌ని వారు చెపుతున్నారు. అమెరికాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌, బ్రిట‌న్ కు చెందిన ప్లే మౌత్ వcoronavirus;letterక‌రోనాకు ట్యాబ్లెట్‌... ఎలుక‌ల్లో స‌క్సెస్‌.. మ‌రి మ‌నుష్య‌ల్లో ?క‌రోనాకు ట్యాబ్లెట్‌... ఎలుక‌ల్లో స‌క్సెస్‌.. మ‌రి మ‌నుష్య‌ల్లో ?coronavirus;letterWed, 21 Apr 2021 09:54:20 GMTఇన్‌ఫ్లూయెంజా చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఎంకే 4482 (మోలోన్యూపిరావిర్‌) ట్యాబ్లెట్ కోవిడ్ తీవ్ర‌త‌ను పూర్తిగా త‌గ్గిస్తుంద‌ని తాజా ప‌రిశోధ‌న‌ల్లో స్ప‌ష్ట‌మైంది. ఎలుక‌ల‌పై జ‌రిపిన ప్ర‌యోగాల్లో ఇది స్ప‌ష్ట‌మైంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం ఎంకే 4482 మ‌నుష్యుల‌పై ప్ర‌యోగాలు జ‌రుపుతున్నామ‌ని.. ఇవి చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని.. ఇవి కూడా స‌క్సెస్ అయితే క‌రోనాకు ఈ ట్యాబ్లెట్ బాగా ప‌ని చేస్తుంద‌ని వారు చెపుతున్నారు. అమెరికాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌, బ్రిట‌న్ కు చెందిన ప్లే మౌత్ వ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. కోవిడ్ వ‌ల్ల ఊపిరితిత్తులు దెబ్బ‌తినకుండా కూడా ఈ వ్యాక్సిన్ నిరోధిస్తుంద‌ని చెపుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ సమయంలో అస్సలు టీకా తీసుకోవద్దు.. హెచ్చరిస్తున్న వైద్యులు..?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>