BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus9d41699c-bc83-4d29-9d75-a1f5f9ddf17e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus9d41699c-bc83-4d29-9d75-a1f5f9ddf17e-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో క‌రోనా వేవ్ మామూలుగా లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌రుగుతోన్న రెండు కార్పోరేష‌న్‌, ఐదు మున్సిపాల్టీల ఎన్నిక‌ల్లో కూడా క‌రోనా దెబ్బ‌తో మార్పులు చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార సమయం కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీల‌కు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ప్రచార సమయాన్ని ఎన్నికల కమిషన్ కుదించింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే ప్రచారానికి అనుమతcoronavirus;telangana;letterబ్రేకింగ్‌: క‌రోనా తెలంగాణ ఎన్నిక‌ల‌ను మార్చేసింది...బ్రేకింగ్‌: క‌రోనా తెలంగాణ ఎన్నిక‌ల‌ను మార్చేసింది...coronavirus;telangana;letterWed, 21 Apr 2021 10:28:34 GMTతెలంగాణ‌లో క‌రోనా వేవ్ మామూలుగా లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌రుగుతోన్న రెండు కార్పోరేష‌న్‌, ఐదు మున్సిపాల్టీల ఎన్నిక‌ల్లో కూడా క‌రోనా దెబ్బ‌తో మార్పులు చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార సమయం కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీల‌కు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ప్రచార సమయాన్ని ఎన్నికల కమిషన్ కుదించింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే ప్రచారానికి అనుమతిస్తారు. తెలంగాణలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కొత్త అప్‌డేట్ ఇదే

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>