PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus5bf1725a-99fd-4f3d-ac42-0abd8dccec27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus5bf1725a-99fd-4f3d-ac42-0abd8dccec27-415x250-IndiaHerald.jpgరోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల అనేక లాభాలు ఉంటాయని సెక్స్ నిపుణులతో పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ కరోనా టైంలో సెక్స్ లో పాల్గొనడం ఇంకా మంచిది. కాని కొంచెం జాగ్రత్తలు తీసుకొని సెక్స్ చేస్తే మంచిది. ఈ టైంలో సెక్స్ చేస్తే మీకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక సెక్స్ తరువాత అలసిపోవటం వల్ల మంచి నిద్ర పడుతుంది. కేవలం హాయిగా నిద్రపోవడానికి మాత్రమే అందులో పాల్గొనాలని అనుకుంటే పొరపాటు. గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక వ్యవస్థను కూడా అది మెరుగుపరుస్తుంది. ఒత్తిడి నుంచి దూరమవుతారట. శరీరంలో క్యాలcoronavirus;smart phone;heart;wife;sex;heart attack;shakti;coronavirusకని కరోనా : కరోనా టైంలో మీరు ఈ విధంగా శృంగారం చెయ్యండి...కని కరోనా : కరోనా టైంలో మీరు ఈ విధంగా శృంగారం చెయ్యండి...coronavirus;smart phone;heart;wife;sex;heart attack;shakti;coronavirusWed, 21 Apr 2021 14:43:04 GMTసెక్స్ లో పాల్గొనడం వల్ల అనేక లాభాలు ఉంటాయని సెక్స్ నిపుణులతో పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ కరోనా టైంలో సెక్స్ లో పాల్గొనడం ఇంకా మంచిది. కాని కొంచెం జాగ్రత్తలు తీసుకొని సెక్స్ చేస్తే మంచిది. ఈ టైంలో సెక్స్ చేస్తే మీకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక సెక్స్ తరువాత అలసిపోవటం వల్ల మంచి నిద్ర పడుతుంది. కేవలం హాయిగా నిద్రపోవడానికి మాత్రమే అందులో పాల్గొనాలని అనుకుంటే పొరపాటు. గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక వ్యవస్థను కూడా అది మెరుగుపరుస్తుంది. ఒత్తిడి నుంచి దూరమవుతారట. శరీరంలో క్యాలరీలు తగ్గడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలానే రీసెర్చర్లు హగ్ మరియు కిస్ 10 నుంచి 20 సెకన్ల పాటు ఇస్తే ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయని దీంతో ఒత్తిడి దూరమవుతుందని, మూడ్ కూడా బావుంటుందని చెప్పడం జరిగింది.


వారంలో రెండుసార్ల కంటే ఎక్కువగా అందులో పార్టిసిపేట్ చేసే పురుషులు హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడరని తాజాగా ఓ సర్వేలో తేలింది. అయితే నెలలో ఒకసారి కూడా అది చేయకుండా ఉండే మగవారు మాత్రం హార్ట్ ఎటాక్ వంటి వాటికి గురయ్యే అవకాశం కూడా ఉందట. రెగ్యులర్ గా దానిలో పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ పెరుగుతుందట. అలాగే ఇమ్యునోగ్లోబిన్ ఏ కూడా పెరిగి సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు వంటి వాటి నుంచి శరీరాన్ని గట్టిగా దృఢంగా ఉంచుతుందట. కుటుంబ సమస్యల వల్ల ఏర్పడే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.కాబట్టి ఈ జాగ్రత్తలతో మీ వైఫ్ తో సెక్స్ చెయ్యండి.


ఇక మీరు సెక్స్ కి ముందు మీ భార్య సమస్యలని మాట్లాడండి. వాళ్లు కంఫర్ట్ గా ఉండేటట్లు చూడండి. వాళ్లలో ఏమైనా సమస్య కానీ ఒత్తిడి కానీ ఉంటే వాళ్ళని మొదట సౌకర్యంగా ఉండేటట్టు చూడడం చాలా ముఖ్యం.మీరు covid-19 సంబంధించి చిన్నపాటి లక్షణాలు మీలో గమనిస్తే నిజాయితీగా మీరు పార్ట్నర్ తో వాటిని చెప్పండి. ఎందుకంటే శారీరక కలయిక కారణంగా కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి దీనికోసం మీరు ముందు చెప్పాలి.మీరు ఎంత ఓపెన్ గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీరు ఏమైనా తప్పు చేస్తే కరోనా వైరస్ స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది. అలానే మీరు బయటికి వెళ్లకుండా ఉండడం, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, బయటకు వెళ్లకుండా ఉండటం చేయాలి.మీరు మీ పార్టనర్ కి కనుక దూరంగా ఉంటే అప్పుడు వీడియో కాల్ ఉపయోగించండి లేదా ఫోన్ మాట్లాడండి.అంతే కానీ మీరు అంత దూరం నుంచి ఇటువంటి సమయంలో రావడం మంచిది కాదు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చ‌ర‌ణ్ కి రెండు ఆప్ష‌న్స్ ఇచ్చిన శంక‌ర్..ఏమేమంటే ?

'వకీల్ సాబ్' థియేటర్లకు మినహాయింపు ఎందుకు..??

బడ్జెట్ ఎంతైనా పర్లేదు .. బొమ్మ బ్లాక్బస్టర్ అవ్వాల్సిందే ... తగ్గేదేలే అంటున్న రాజు గారు .... ??

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>