PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp4799da53-3b4a-4130-8e99-befcda45b7a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp4799da53-3b4a-4130-8e99-befcda45b7a0-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనా కేసుల విషయంలో కూడా ఆందోళన మొదలైంది. రోజు రోజుకి కూడా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలకు సిద్దం అవుతుంది. కొన్ని కీలక నిర్ణయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల దెబ్బ భారతీయ జనతా పార్టీ నేతలు బాగా కంగారు పెడుతుంది అని చెప్పాలి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు భయం పట్టుకుందని అంటున్నారు. సాగర్ ఎన్నికల్లో భారీగా ప్రచారం చేసిన బిజెపి నేతలు ఇప్పbjp,ts;ravi anchor;sridhar;bharatiya janata party;telangana rashtra samithi trs;doctor;letter;reddy;nayak;party;narasimhaతెలంగాణా బిజెపిలో అలజడి... ఏం జరుగుతుంది...?తెలంగాణా బిజెపిలో అలజడి... ఏం జరుగుతుంది...?bjp,ts;ravi anchor;sridhar;bharatiya janata party;telangana rashtra samithi trs;doctor;letter;reddy;nayak;party;narasimhaWed, 21 Apr 2021 08:23:19 GMTతెలంగాణలో కరోనా కేసుల విషయంలో కూడా ఆందోళన మొదలైంది. రోజు రోజుకి కూడా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలకు సిద్దం అవుతుంది. కొన్ని కీలక నిర్ణయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల దెబ్బ భారతీయ జనతా పార్టీ నేతలు బాగా కంగారు పెడుతుంది అని చెప్పాలి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు భయం పట్టుకుందని అంటున్నారు.

సాగర్ ఎన్నికల్లో భారీగా ప్రచారం చేసిన  బిజెపి నేతలు ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో పలువురు  బిజెపి నాయకులు ఇప్పటికే కరోనా పాజిటివ్ రాగా మిగిలిన నాయకులు అందరు కూడా ఆందోళన పడే పరిస్థితి ఏర్పడిందని టాక్. టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కొంత మందికి కరోనా పెరుగుతుంది అని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. సాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం లో చాలా ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు అందరూ కూడా ఇప్పుడు తమ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు కార్యకర్తలలో కూడా ఇప్పుడు కరోనా భయం నెలకొంది.  బిజెపి నేతల్లో కరోనా టెన్షన్ తో టెస్ట్ లకు వెళ్తున్నారు.

సాగర్ బై ఎలక్షన్ తర్వాత  బిజెపి నేతలకు కరోనా సోకింది. హోం ఐసోలేషన్ లో సాగర్  బిజెపి అభ్యర్థి డాక్టర్ రవి నాయక్  ఉన్నారు. సాగర్  బిజెపినేతలు నివేదితారెడ్డి, శ్రీధర్ రెడ్డిలకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా బారిన పడిన బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పీఏకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే సోమాజీగూడ యశోదాలో చికిత్స తీసుకుంటోన్న మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు... త్వరలో కోలుకుంటారని అంటున్నారు. కరోనా నిర్ధారణ టెస్టులకు క్యూ  కడుతున్నారు బిజెపి నేతలు అందరూ.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>