MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulibc4c0048-ff56-483f-a972-20bafa8f249a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulibc4c0048-ff56-483f-a972-20bafa8f249a-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో సినిమా తీయడమే కాదు తీసిన దాన్ని రిలీజ్ చేయడం కూడా గొప్ప విశేషమే.. అలా రిలీజ్ చేశాక ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చి హిట్ అవడం లోనే అసలు విషయం ఉంది.. టాలీవుడ్ లో సంవత్సరానికి వేల సినిమాలురిలీజ్ అవుతూ ఉంటాయి.. అయితే ఆ సినిమాల్లో హిట్ అయ్యేవి పదులdirectors;kumaar;raaj kumar;shiva;anjali;bharath;koratala siva;meena;raj;rajamouli;vetrimaran;bollywood;tollywood;sri bharath;cinema;bahubali;tamil;mirchi;film industry;industry;lord siva;success;ee rojullo;vetrimaaranఈ దర్శకులకు ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదంటే నమ్మగలరా..!!ఈ దర్శకులకు ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదంటే నమ్మగలరా..!!directors;kumaar;raaj kumar;shiva;anjali;bharath;koratala siva;meena;raj;rajamouli;vetrimaran;bollywood;tollywood;sri bharath;cinema;bahubali;tamil;mirchi;film industry;industry;lord siva;success;ee rojullo;vetrimaaranWed, 21 Apr 2021 16:00:00 GMTఈ రోజుల్లో సినిమా తీయడమే కాదు తీసిన దాన్ని రిలీజ్ చేయడం కూడా గొప్ప విశేషమే.. అలా రిలీజ్ చేశాక ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చి హిట్ అవడం లోనే అసలు విషయం ఉంది.. టాలీవుడ్ లో సంవత్సరానికి వేల సినిమాలురిలీజ్ అవుతూ ఉంటాయి.. అయితే ఆ సినిమాల్లో హిట్ అయ్యేవి పదుల సంఖ్యలో కూడా ఉండవు. ఒక సినిమా హిట్ అవ్వాలన్న ఫ్లాప్ అవ్వాలన్న అది దర్శకుడి ప్రతిభ మీదనే ఆధారపడి ఉంటుంది.. అలాంటిది ఒక సినిమా కాదు చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడం అంటే మామూలు ప్రతిభ కాదు అలాంటి దర్శకులను ఇప్పుడు మనం చూద్దాం.

 బాహుబలి తో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు వరకు ఒక్క ఫ్లాప్ కూడా తీయలేదు.. ఆయన తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గరి నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ లేదంటే రాజమౌళికి సినిమా పట్ల అంకితభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ లిస్టులో ఉన్న మరో దర్శకుడు కొరటాల శివ.. ఆయన చేసిన తొలి సినిమా మిర్చి నుంచి మొన్నటి భరత్ అనే నేను వరకు అన్ని సూపర్ హిట్ లే.. ప్రస్తుతం ఆచార్య తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కొట్టాల శివ.. ఇక లేడీ దర్శకులు కూడా ఈ లిస్టులో ఉన్నారు అంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు.. మలయాళం సినీ ఇండస్ట్రీ కి చెందిన మహిళా దర్శకురాలు అంజలి మీనాసక్సెస్ లిస్ట్ లో ఉన్నారు.. ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్..  భాషతో సంబంధం లేకుండా అన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేశాయి ఆమె సినిమాలు.. ఇక బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఈ రేంజ్ లోనే సినిమాలు చేసి ఒక్క ఫ్లాప్ కూడా తన ఖాతాలో వేసుకున్న చూసుకున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": కరోనా నింపిన విషాదం..భర్త అంత్య‌క్రియల కోసం స్మశాన వాటిక‌కు త‌ర‌లిస్తుంటే..!!

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

కని కరోనా : అక్కడ కనుక కరోనా విస్తరిస్తే భారీ బ్లాస్టింగే ?

కని"కరోనా": కరోనా ఆస్పత్రులకు జగన్...?

'వకీల్ సాబ్' థియేటర్లకు మినహాయింపు ఎందుకు..??

బడ్జెట్ ఎంతైనా పర్లేదు .. బొమ్మ బ్లాక్బస్టర్ అవ్వాల్సిందే ... తగ్గేదేలే అంటున్న రాజు గారు .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>