BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusa1863f95-0334-4c25-931b-c53ccdcbf4ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusa1863f95-0334-4c25-931b-c53ccdcbf4ff-415x250-IndiaHerald.jpg గుంటూరు జిల్లా కోర్టును క‌రోనా చుట్టుముట్టేసింది. కోర్టులో ప‌నిచేస్తోన్న న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదులు, సిబ్బంది మొత్తం 12 మందికి వైర‌స్ సోకింది. కోర్టు అసిస్టెంట్ నాజ‌ర్‌గా ప‌నిచేస్తోన్న ర‌వి క‌రోనా సోక‌డంతో చికిత్స తీసుకుంటూ బుధ‌వారం ఉద‌యం మృతిచెందారు. ముగ్గురు న్యాయ‌మూర్తులు, ఇద్ద‌రు బార్ కౌన్సిల్ సిబ్బంది, న్యాయ‌శాఖ‌కు చెందిన సిబ్బంది న‌గ‌రంలోని వివిధ ఆసుప‌త్రుల్లో కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంత‌మందికి క‌రోనా సోక‌డంతో జిల్లా కోర్టులో క‌ల‌క‌లం రేగింది. ఇప్ప‌టికే రోజువారీ కేసుల న‌coronavirus;district;courtక‌ని "క‌రోనా": కోర్టును చుట్టేసిన మ‌హ‌మ్మారిక‌ని "క‌రోనా": కోర్టును చుట్టేసిన మ‌హ‌మ్మారిcoronavirus;district;courtWed, 21 Apr 2021 14:09:00 GMTగుంటూరు జిల్లా కోర్టును క‌రోనా చుట్టుముట్టేసింది. కోర్టులో ప‌నిచేస్తోన్న న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదులు, సిబ్బంది మొత్తం 12 మందికి వైర‌స్ సోకింది. కోర్టు అసిస్టెంట్ నాజ‌ర్‌గా ప‌నిచేస్తోన్న ర‌వి క‌రోనా సోక‌డంతో చికిత్స తీసుకుంటూ బుధ‌వారం ఉద‌యం మృతిచెందారు. ముగ్గురు న్యాయ‌మూర్తులు, ఇద్ద‌రు బార్ కౌన్సిల్ సిబ్బంది, న్యాయ‌శాఖ‌కు చెందిన సిబ్బంది న‌గ‌రంలోని వివిధ ఆసుప‌త్రుల్లో కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంత‌మందికి క‌రోనా సోక‌డంతో జిల్లా కోర్టులో క‌ల‌క‌లం రేగింది. ఇప్ప‌టికే రోజువారీ కేసుల న‌మోదులో గుంటూరు జిల్లా ప్ర‌తిరోజు రెండు, మూడు స్థానాల్లో నిలుస్తోంది. ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌తినిధులు స్వ‌చ్ఛందంగా త‌మ వ్యాపారాల‌ను ఉద‌యం ప‌దిగంట‌ల నుంచి సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కే కొన‌సాగిస్తున్నారు. ప్ర‌భుత్వం కూడా అధికారికంగా క‌ర్ఫ్యూను ప్ర‌క‌టించే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఆదివారం నుంచి రాత్రి ఏడుగంట‌ల నుంచి ఉద‌యం ఆరుగంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించొచ్చ‌ని అధికారిక వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్కూటీ లో హీరోయిన్ తో చక్కర్లు కొడుతున్న నితిన్

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>