MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi34b1c21e-0383-4f6a-a8c7-27c6ebf806e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi34b1c21e-0383-4f6a-a8c7-27c6ebf806e8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఓ కీలక పాత్రలో పోషిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తూ ఉండగా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాట కు మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇప్పటికే మూడు సినిమాలను అంగీకరించిన చిరంజీవి మరో సినిమా కూడా ఒప్పుకునే ఆలోచనలో ఉన్నాడట.. ఆచార్య తర్వాత చిరంజీవి తెరకెక్కిస్తున్న చిత్రం వేదాళం రChiranjeevi;chiranjeevi;ram charan teja;nithin;shiva;editor mohan;geetha;kajal aggarwal;mahathi;mani sharma;meher ramesh;raja;ram pothineni;bollywood;tollywood;cinema;sangeetha;telugu;tamil;remake;lord siva;heroine;nithin reddy;swara sagar mahathiచిరు వేదాళం రీమేక్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చేది కొత్త సంగీత దర్శకుడా..!!చిరు వేదాళం రీమేక్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చేది కొత్త సంగీత దర్శకుడా..!!Chiranjeevi;chiranjeevi;ram charan teja;nithin;shiva;editor mohan;geetha;kajal aggarwal;mahathi;mani sharma;meher ramesh;raja;ram pothineni;bollywood;tollywood;cinema;sangeetha;telugu;tamil;remake;lord siva;heroine;nithin reddy;swara sagar mahathiWed, 21 Apr 2021 10:41:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఓ కీలక పాత్రలో పోషిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తూ ఉండగా ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాట కు మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇప్పటికే మూడు సినిమాలను అంగీకరించిన చిరంజీవి మరో సినిమా కూడా ఒప్పుకునే ఆలోచనలో ఉన్నాడట..  ఆచార్య తర్వాత చిరంజీవి తెరకెక్కిస్తున్న చిత్రం వేదాళం రీమేక్..

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో చిరంజీవి చేస్తుండగా ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.. ఆయన గత చిత్రాలు దారుణంగా ఫ్లాప్ గా నిలువగా మెగాస్టార్ చిత్రాన్ని ఇప్పుడు చేయడం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాతో పాటే మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ అనే సినిమా రీమేక్ చేస్తున్నాడు మెగాస్టార్.. అంతేకాకుండా పవర్ దర్శకుడు బాబి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు..

ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే మొదలుపెట్టగా వీటిలో వేదాళం రీమేక్ త్వరలోనే సెట్ పైకి వెళుతుంది.. మెహర్ రమేష్ ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ పనులు పూర్తి చేయగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నాడు.. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. చలో సినిమా తో మహతి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ అవగానే నితిన్ భీష్మ సినిమాకి సంగీతం అందించి మంచి హిట్ కొట్టాడు.. ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులు చేస్తున్న మహతి కి మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ఇద్దరు స్టార్ సంగీత దర్శకులతో ఉన్న టాలీవుడ్ ఇప్పుడు మహతీ కి మరో స్టార్ సంగీత దర్శకుడు అయ్యే ఛాన్స్ వస్తుందో చూద్దాం..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>