PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus211501e5-1368-4126-ba84-67a6b637ffec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus211501e5-1368-4126-ba84-67a6b637ffec-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ని ఏకంగా తుఫాన్ తో పోల్చారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. అంటే కేంద్రం వద్ద ఇంతకంటే ఎక్కువ సమాచారమే ఉండి ఉండాలి. ఇక కరోనా విషయంలో మరో మాట కూడా ప్రధాని చెప్పారు. అంతా కలసి దీన్ని ఎదుర్కోవాలని. ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని. coronavirus;modi;india;narendra modi;prime minister;september;central government;shakti;coronavirus;narendraకని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?coronavirus;modi;india;narendra modi;prime minister;september;central government;shakti;coronavirus;narendraWed, 21 Apr 2021 10:16:35 GMTకరోనా వైరస్ ని ఏకంగా తుఫాన్ తో పోల్చారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. అంటే కేంద్రం వద్ద ఇంతకంటే ఎక్కువ సమాచారమే ఉండి ఉండాలి. ఇక కరోనా విషయంలో మరో మాట కూడా ప్రధాని చెప్పారు. అంతా కలసి దీన్ని ఎదుర్కోవాలని. ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.

దీన్ని బట్టి అంతా అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే కరోనా రెండవ దశ మామూలుగా లేదని, దీని వేగాన్ని ఎవరూ అంచనా వేయలేకపోయారని. అంతే కాదు దీని తీవ్రత విషయంలో కూడా అందరి లెక్కలు తప్పాయని. ఇక భారత్ కి కరోనా భయాలు లేవని అంతా నిన్నటిదాకా కాస్తా గట్టిగానే అనుకున్నారు. ఈ దేశంలోని ప్రజలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి కరోనా భయాలు లేవు అని కూడా మూఢమైన నమ్మకంతో ధీమాగా అంతా గడిపేశారు

నిజానికి గత ఏడాది సెప్టెంబర్ నెల వరకూ  అత్యధికంగా రోజుకు  90 వేల కేసులు వచ్చాయి. ఆ తరువాత కరోనా నంబర్ నెమ్మదించింది. దాంతో ఇక భారత్ కి కరోనా ముప్పు లేదని అంతా భావించారు. అయితే కరోనా ఆరు నెలల టైమ్ ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాలకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇక ప్రజలు కూడా కరోనా లేదు రాదు అనుకున్నారు. కానీ అది ఇపుడు  తుఫాన్ కాదు సునామీలా మీద పడిపోయింది.

పైగా ఈసారి దాని జోరు కూడా చాలా ఎక్కువగా ఉంది. దాంతో ఇపుడు రోజుకు కరోనా కేసుల నంబర్లు మూడు లక్షల దాకా ఉన్నాయి. ఈ సమయంలో అందరికీ సరిపడే ఆసుపత్రులు కానీ వైద్య వ్యవస్థ కానీ ఏదీ లేదు. దాంతో దేశంలో దాదాపుగా సగానికి పైగా రాష్ట్రాలు కరోనా కోరల్లో చిక్కుకుని అల్ల‌ల్లాడుతున్నాయి. ఈ నేపధ్యంలో సెకండ్ వేవ్ విషయంలో ఒక విధంగా చేతులెత్తేసిన పరిస్థితే ఉందని అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్‌: క‌రోనా తెలంగాణ ఎన్నిక‌ల‌ను మార్చేసింది...

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>