MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin87ce9b1d-37c1-4bb5-afa1-3a946bd82725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin87ce9b1d-37c1-4bb5-afa1-3a946bd82725-415x250-IndiaHerald.jpgనితిన్ కి చెక్ సినిమా ప్లాప్ అయినప్పటికీ రంగ్ దే సినిమా హిట్ టాక్ రావడంతో ఆయన చాలా ఆనందంగా ఉన్నారు.కానీ సినిమా బాగా ఆడుతుంది అన్న ఆనందం నితిన్ కి ఎక్కువ రోజులు నిలవలేదు.అలాగే రంగ్ దే సినిమా మొదటి మూడు రోజుల్లో 12 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.అయితే వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టిన తర్వాత ఈ సినిమా చివరికి ప్లాప్ గా నిలిచింది.హిట్ టాక్ వచ్చిన సినిమాకి కూడా ఇలా జరగడం చాలా బాధాకరం. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ అందదున్ రీమేక్ లో నటించబోతున్నారు.ఈ సినిమాలో నితిన్ కి జోడిగా నభ నటాష్ నటిస్తుంది.నితిన్ nithin;rana;nithin;puri jagannadh;tamannaah bhatia;cinema;remake;heart;cheque;heroine;posters;june;heart attack;nithin reddy;ayushman khurana;anandamస్కూటీ లో హీరోయిన్ తో చక్కర్లు కొడుతున్న నితిన్స్కూటీ లో హీరోయిన్ తో చక్కర్లు కొడుతున్న నితిన్nithin;rana;nithin;puri jagannadh;tamannaah bhatia;cinema;remake;heart;cheque;heroine;posters;june;heart attack;nithin reddy;ayushman khurana;anandamWed, 21 Apr 2021 14:15:36 GMTనితిన్ కి చెక్ సినిమా ప్లాప్ అయినప్పటికీ  రంగ్ దే సినిమా హిట్ టాక్ రావడంతో ఆయన చాలా ఆనందంగా ఉన్నారు.కానీ సినిమా బాగా ఆడుతుంది అన్న ఆనందం నితిన్ కి ఎక్కువ రోజులు నిలవలేదు.అలాగే రంగ్ దే సినిమా మొదటి మూడు రోజుల్లో 12 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.అయితే వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టిన తర్వాత ఈ సినిమా చివరికి ప్లాప్ గా నిలిచింది.హిట్ టాక్ వచ్చిన సినిమాకి కూడా ఇలా జరగడం చాలా బాధాకరం. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ అందదున్ రీమేక్ లో నటించబోతున్నారు.

ఈ సినిమాలో నితిన్ కి జోడిగా నభ నటాష్ నటిస్తుంది.నితిన్ పుట్టిన రోజు సందర్భంగా మాస్ట్రో సినిమా టీజర్ ని మూవీ టీం విడుదల చేసారు. ఆ టీజర్ కి మంచి స్పందన వస్తుంది.ఈ సినిమాతో నితిన్ కలెక్షన్స్ లలో కూడా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. తమన్నా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రని పోషిస్తుంది.ఇక ఈ సినిమా నుంచి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఒక కొత్త పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో నితిన్ హీరోయిన్ నభ నటాష్ తో కలిసి స్కూటీ లో వెళ్తున్నట్టు చూపించారు. ఈ సినిమాలో నితిన్ కళ్ళు లేని వారిలాగా కనిపించబోతున్నాడు. ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో త‌మ‌న్నా న‌టిస్తుండ‌టం కూడా ఇదే ఫ‌స్ట్ టైమ్‌.

ఈ సినిమాను జూన్ 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు.హిందీలో ఆయుష్మాన్ ఖురానా నటించిన పాత్రలో నితిన్ ఎంత వరకు మెప్పించగలడు అనేది సినిమా విడుదల వరకు వేచి చూడాల్సింది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ పూరి జగన్నాథ్ తో ఇంకొక సినిమా చేయబోతున్నారు అని టాక్. ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కబోతుంది అంట. వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన హార్ట్ ఎటాక్  ఆవేరేజ్ గా నిలిచింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : చిన్న పిల్లలకు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి....

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>