Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarghy3eef7684-e95e-4d79-b43e-babe2ddb01c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarghy3eef7684-e95e-4d79-b43e-babe2ddb01c3-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వాడివేడిగా సాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే మూడు విడుతలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా మరో రెండు విడతల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలోనే ఇక ఈ ఎన్నికల పై కూడా అన్ని పార్టీలు ఎంతో దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే భారీ బహిరంగ సభలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇక భారీ బహిరంగ సభలు నిర్వహించి తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి... విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయ్ పార్టీలు. ముఖ్యంగా బMamatha benarghy;mamata benerjee;benarjee;rahul new;rahul;vishwa;delhi;k l rahul;bharatiya janata party;rahul gandhi;west bengal - kolkata;mohandas karamchand gandhi;congress;prime minister;assembly;rahul sipligunj;u turn;mamta mohandas;coronavirusమమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?Mamatha benarghy;mamata benerjee;benarjee;rahul new;rahul;vishwa;delhi;k l rahul;bharatiya janata party;rahul gandhi;west bengal - kolkata;mohandas karamchand gandhi;congress;prime minister;assembly;rahul sipligunj;u turn;mamta mohandas;coronavirusWed, 21 Apr 2021 08:30:00 GMTఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వాడివేడిగా సాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే మూడు విడుతలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా మరో రెండు విడతల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలోనే ఇక ఈ ఎన్నికల పై కూడా అన్ని పార్టీలు ఎంతో దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే భారీ బహిరంగ సభలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.  ముఖ్యంగా ఇక భారీ బహిరంగ సభలు నిర్వహించి తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి...  విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయ్ పార్టీలు. ముఖ్యంగా బీజేపీ ఢిల్లీ పెద్దలు అందరిని రంగంలోకి దింపి ప్రచారం నిర్వహిస్తోంది.



 అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించడం మాత్రం  ప్రజలందరిని ఆందోళన కలిగిస్తుంది అని చెప్పాలి.  అయితే ఈ ఎన్నికలకు కరోనా వైరస్ వ్యాప్తికి అసలు సంబంధమే లేదు అని అటు బిజెపి చెబుతున్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్న విమర్శలు మాత్రం వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం..  అటు బిజెపి ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.



 అయితే  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పశ్చిమబెంగాల్లో భారీ బహిరంగ సభలు వద్దనుకుంటున్నా  అని వైరస్ ను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రచార సభలను రద్దు చేసుకుంటున్నాను అంటూ ప్రకటించారు.  ఇక ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కూడా ఇలాంటి ప్రకటన చేశారు. తాను ఎన్నికల ప్రచార సభలకు వెళ్ళను అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇటీవలే యూటర్న్ తీసుకున్నారు మమతాబెనర్జీ. ప్రచార సభలో కేవలం అరగంట మాత్రమే మాట్లాడతాను అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు బిజెపి కూడా భారీ బహిరంగ సభలు పూర్తిగా రద్దు చేసుకుంటామని ఇక ప్రధానమంత్రి సభకు కూడా కేవలం 500 మందితో పెడతాము అంటూ ప్రకటించింది. ఏదేమైనా ఈ ప్రచారాలు మాత్రం జనాలను బెంబేలెత్తిస్తున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్నిక‌ల్లో దొంగ ఓట్లు వేసుకోవ‌చ్చు.. ఇబ్బందేమీ లేదు!: సీఈసీ?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>