MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt2cff7b02-1bf2-4b1f-90dd-26322161fa8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt2cff7b02-1bf2-4b1f-90dd-26322161fa8e-415x250-IndiaHerald.jpgపాకిస్తానీ ర్యాపర్, కమెడియన్ మహమ్మద్ షా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆలియా భట్ గురించి ర్యాప్ చేస్తూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి మహమ్మద్ షా ప్రయత్నించారు. అయితే బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నిజంగానే ఇంప్రెస్స్ అయ్యి ఈ వీడియో పై స్పందించారు. బహుత్ హార్డ్ అనగా చాలా బాగుంది అని ఆమె ఈ వీడియో పై ఒక కామెంట్ చేశారు. దీంతో మహమ్మద్ షా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రణవీర్ సింగ్ ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన గల్లీ బాయ్ సినిమా ఒక ర్యాపర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. alia bhatt;beauty;alia bhatt;ranbir kapoor;ranveer singh;jeevitha rajaseskhar;varsha;bollywood;rrr movie;cinema;hollywood;history;press;husband;comedian;instagram;heroine;nijam;gully boy;shadow;santosham;anandamఆలియా భట్ ని సర్‌ప్రైజ్‌ చేసిన పాకిస్తానీ ర్యాపర్..!ఆలియా భట్ ని సర్‌ప్రైజ్‌ చేసిన పాకిస్తానీ ర్యాపర్..!alia bhatt;beauty;alia bhatt;ranbir kapoor;ranveer singh;jeevitha rajaseskhar;varsha;bollywood;rrr movie;cinema;hollywood;history;press;husband;comedian;instagram;heroine;nijam;gully boy;shadow;santosham;anandamWed, 21 Apr 2021 18:00:00 GMTకమెడియన్ మహమ్మద్ షా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆలియా భట్ గురించి ర్యాప్ చేస్తూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి మహమ్మద్ షా ప్రయత్నించారు. అయితే బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నిజంగానే ఇంప్రెస్స్ అయ్యి ఈ వీడియో పై స్పందించారు. బహుత్ హార్డ్ అనగా చాలా బాగుంది అని ఆమె ఈ వీడియో పై ఒక కామెంట్ చేశారు. దీంతో మహమ్మద్ షా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

రణవీర్ సింగ్ ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన గల్లీ బాయ్ సినిమా ఒక ర్యాపర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. అందుకే ఈ ఎన్నో రాప్ సాంగ్స్ తో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలోని పాటలు భారతదేశ వ్యాప్తంగా ప్రాముఖ్యత పొందాయి. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ర్యాపర్ గా నటించిన రణవీర్ సింగ్ పై ఆయన పొగడ్తల జల్లు కురిపించారు. అయితే అందరి ప్రశంసలు పొందడమే కాదు జాతీయ విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా 13 ఫిలింఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది. అయితే ఈ సినిమాలో బహుత్ హార్డ్ అనే ఒక స్లాంగ్ వర్డ్ బాగా పాపులారిటీ పొందింది.

సినిమా చూసిన తరువాత ఇందులోని హీరోయిన్ ఆలియాభట్ పై ర్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాలోని స్లాంగ్ తోనే అతడి ప్రయత్నాన్ని ప్రశంసించారు.

ఇకపోతే ప్రస్తుతం మహారాష్ట్రలో షూటింగ్స్ నింపి వేయడంతోపాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా వాయిదా వేయడంతో ఆలియా భట్ కే తన కాబోయే భర్త రణబీర్ కపూర్ తో కలిసి మాది వెళ్లి తన ఖాళీ సమయాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది కానీ ఇటీవలే కోలుకున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అన్నీ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్ ఎవరో తెలుసా..?

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని కరోనా : ఏపీలోనూ నైట్ కర్ఫ్యూ....?

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

కని కరోనా : అక్కడ కనుక కరోనా విస్తరిస్తే భారీ బ్లాస్టింగే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>