PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus1616b925-070e-4b48-a3fb-a7d1365aa5fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus1616b925-070e-4b48-a3fb-a7d1365aa5fc-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో కరోనా తీవ్రత ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఇక ఎమర్జెన్సీ బెడ్స్ సంగతి సరేసరి. రోజంతా పడిగాపులు కాస్తున్నా ఖాళీ లేదు పొమ్మంటున్నారు. CORONAVIRUS;india;cheque;aqua;central government;coronavirusకని "కరోనా": వ్యాక్సిన్ లపై అపోహలు నిజం కాదు...?కని "కరోనా": వ్యాక్సిన్ లపై అపోహలు నిజం కాదు...?CORONAVIRUS;india;cheque;aqua;central government;coronavirusWed, 21 Apr 2021 10:00:00 GMTభారత్ లో కోవాగ్జిన్, కోవీషీల్డ్ రెండు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటి వరకు 40 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుండగా.. ఇప్పుడు మే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కరోనా వ్యాక్సిన్ ల పై పలురకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్  వేసుకునే వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, కొందరు మరణిస్తున్నారని, వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కరోనా బారిన పడుతున్నారని.. ఇలా పలు రకాల ఆరోపణలు సోషల్ మీడియాలో వేగంగా ప్రసారమవుతున్న నేపథ్యంలో... ప్రముఖ వైద్య నిపుణులు మరియు ప్రభుత్వాలు స్పందించి వివరణ ఇచ్చాయి.

కరోనా వ్యాక్సిన్ 100% సమర్థవంతమైనవని, ఇవి ఆంటీ డోసులు అయిన కారణంగా... శరీరంలో కరోనా తరహా ఆంటీ బాడీలు విడుదలయి కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవుతాయని... ఈ పీరియడ్ లో జలుబు, జ్వరం రావడం సహజమని అంతే కాకుండా ఇలాంటప్పుడు చెక్ చేయించుకుంటే పాజిటివ్ అని వస్తుంది తప్ప, శరీరంలో కరోనా ఉన్నట్టు కాదని చెబుతున్నారు. కాబట్టి కరోనా నుంచి పూర్తిగా మన దేశం విముక్తి చెందాలి అంటే వ్యాక్సిన్ ఒకటే మార్గమని అభిప్రాయపడుతున్నారు వైద్య నిపుణులు. మరి ఇకనైనా వ్యాక్సిన్ పైన ఉండే సందేహాలకు స్వస్తి పలకండి. ప్రభుత్వాలు అందిస్తున్న వ్యాక్సిన్ లను వేసుకోండి. రక్షణ పొందండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ సమయంలో అస్సలు టీకా తీసుకోవద్దు.. హెచ్చరిస్తున్న వైద్యులు..?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>