BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/oxygen-leakage68e99930-fad1-469a-8fd9-46c2e441a35d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/oxygen-leakage68e99930-fad1-469a-8fd9-46c2e441a35d-415x250-IndiaHerald.jpgఅసలే కరోనా తో అల్లాడిపోతున్న మహారాష్ట్రంలో.. మరో విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీ కారణంగా 11 మంది రోగులు చనిపోయారు. రాష్ట్రంలోని నాసిక్లోని డా.జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీ అవ్వడంతో.. సంఘటనా స్థలం అంతటా గ్యాస్ వ్యాపించడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. లీక్‌ను ఆపడానికి ఫైర్ ట్రక్కులను అక్కడికి తరలించి చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.oxygen leakage;zakir hussain;maharashtra - mumbai;maharashtra;oxygenబ్రేకింగ్: మహారాష్ట్రంలో మరో విషాదం..ప్రజల్లో తీవ్ర భయాందోళనలు..!!బ్రేకింగ్: మహారాష్ట్రంలో మరో విషాదం..ప్రజల్లో తీవ్ర భయాందోళనలు..!!oxygen leakage;zakir hussain;maharashtra - mumbai;maharashtra;oxygenWed, 21 Apr 2021 14:59:58 GMTఅసలే కరోనా తో అల్లాడిపోతున్న మహారాష్ట్రంలో.. మరో విషాదం చోటుచేసుకుంది.  ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీ కారణంగా 11 మంది రోగులు చనిపోయారు. రాష్ట్రంలోని నాసిక్లోని డా.జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీ అవ్వడంతో.. సంఘటనా స్థలం అంతటా గ్యాస్ వ్యాపించడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. లీక్‌ను ఆపడానికి ఫైర్ ట్రక్కులను అక్కడికి తరలించి చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నో చెప్పాలి అనుకున్న కానీ ట‌క్ జ‌గ‌దీష్ కథ విని షాక్ అయ్యా

'వకీల్ సాబ్' థియేటర్లకు మినహాయింపు ఎందుకు..??

బడ్జెట్ ఎంతైనా పర్లేదు .. బొమ్మ బ్లాక్బస్టర్ అవ్వాల్సిందే ... తగ్గేదేలే అంటున్న రాజు గారు .... ??

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>