Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thagubhothu-ramesh-ki-anduke-avakashavu-ravatledhuadb120af-2417-4f6d-80e9-5db42674d5c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thagubhothu-ramesh-ki-anduke-avakashavu-ravatledhuadb120af-2417-4f6d-80e9-5db42674d5c0-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా కామెడీ పంచి ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంటు ఉంటారు. అంతే కాకుండా వారికంటూ కొన్ని ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంటూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన కొంత సమయం లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో తాగుబోతు రమేష్ కూడా ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తాగుబోతు రమేష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సినిమాలో కూడా తన Thagubhothu ramesh;cinema;jabardasth;comedy;comedian;nijam;leaderతాగుబోతు రమేష్ కి అందుకే అవకాశాలు రావట్లేదు..?తాగుబోతు రమేష్ కి అందుకే అవకాశాలు రావట్లేదు..?Thagubhothu ramesh;cinema;jabardasth;comedy;comedian;nijam;leaderWed, 21 Apr 2021 21:40:00 GMTకామెడీ పంచి ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంటు ఉంటారు. అంతే కాకుండా వారికంటూ కొన్ని ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంటూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన కొంత సమయం లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో తాగుబోతు రమేష్ కూడా ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తాగుబోతు రమేష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సినిమాలో కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే వస్తున్నాడు.

 అతని అసలు పేరు రమేష్ అయినప్పటికీ అతను తెలుగు చిత్ర పరిశ్రమలో వేసిన అన్ని పాత్రలు కూడా తాగుబోతు పాత్ర కావడంతో అతనికి తాగుబోతు రమేష్ అనే పేరు వచ్చింది. అయితే తాగుబోతు పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన రమేష్ ప్రతి సినిమాలో కూడా తాగుబోతు పాత్రలో నటించాడు అతనికి అసలు తాగుడు అలవాటు లేకపోయినప్పటికీ కూడా నిజంగా తాగిన వ్యక్తులు ఎలా చేస్తారో అన్న విషయాన్ని ప్రత్యేకంగా వెండితెరపై చూపించి ఎంతోమందిని ఆకర్షించే అభిమానులను సంపాదించుకున్నాడు తాగుబోతు రమేష్.


 కానీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తాగుబోతు రమేష్ కి అవకాశాలు తగ్గి పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ క్రమంలోనే ఇటీవల జబర్దస్త్ టీం లీడర్ గా ఎంట్రీ ఇచ్చిన తాగుబోతు రమేష్ తనదైన కామెడీతో ఆలోచిస్తున్నాడు అయితే ఒకప్పుడు టాప్ కమెడియన్గా కొనసాగిన తాగుబోతు రమేష్ ఒకే సారి వచ్చే అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఏంటి అనే దానిపై ఇటీవల జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాగుబోతు రమేష్ మొదటినుంచి తాగుబోతు పాత్రలు చేస్తూ వస్తున్నారని అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో అతనికి అవకాశాలు తక్కువేనని ఒకే పాత్రలో కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తే సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు షేకింగ్ శేషు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓంకార్ వద్దన్నా అతనికి ముద్దు పెట్టేసిన ముమ్మైత్ ఖాన్.. చివరికి చంకనెక్కి..?

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>