BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusd14af662-4db1-4e04-9241-42d32b4615e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusd14af662-4db1-4e04-9241-42d32b4615e6-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రెండురోజుల నుంచి రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. కరోనా బాధితుల పరిస్థితి విషమిస్తుండటతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అయితే, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ..దేశంలో చాలాచోట్ల ఆక్సిజన్ లేక రోగులు మరణిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో కరోనా బాధితులు మరణించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రిలో లోడు దిగడమే ఆలస్యం..coronaVirus;district;collector;oxygen;coronavirus;paruguకని "కరోనా": కరోనా ఎఫక్ట్.. దొరికింది దొరికిన్నట్లు లూటీ..!!కని "కరోనా": కరోనా ఎఫక్ట్.. దొరికింది దొరికిన్నట్లు లూటీ..!!coronaVirus;district;collector;oxygen;coronavirus;paruguWed, 21 Apr 2021 14:32:25 GMTదేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రెండురోజుల నుంచి రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. కరోనా బాధితుల పరిస్థితి విషమిస్తుండటతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అయితే, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ..దేశంలో చాలాచోట్ల ఆక్సిజన్ లేక రోగులు మరణిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో కరోనా బాధితులు మరణించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రిలో లోడు దిగడమే ఆలస్యం.. ఆక్సిజన్ సిలిండర్లు లూటీ చేసేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లా ఆసుపత్రిలో మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను దోచుకుపోయారు కొందరు దుండగులు. వెంటనే దామో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగ్గి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ కోవిడ్ ఆసుపత్రిలోని దృశ్యాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి .





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని"క‌రోనా": ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు

బడ్జెట్ ఎంతైనా పర్లేదు .. బొమ్మ బ్లాక్బస్టర్ అవ్వాల్సిందే ... తగ్గేదేలే అంటున్న రాజు గారు .... ??

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>