PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus93dae144-73c4-4432-8c67-070b601417ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus93dae144-73c4-4432-8c67-070b601417ec-415x250-IndiaHerald.jpgకరోనా ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా రోజు రోజుకి చాప కింద నీరు లాగా విస్తరిస్తుంది.చాలా మంది తమ ఈ కరోనా ప్రభావం వలన తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. రోజు రోజుకి కేసులు తారా స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి కొన్ని లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక మహా రాష్ట్రలో రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.ఇక ఈ కరోనా వలన ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ముఖ్యంగా మహా రాష్ట్రలో ఈ కొరత ఎక్కువగా వుంది. ఇక తాజాగా మహారాష్ట్రలో పెద్ద ఘోరం జరిగింది. ప్రాణ వాయువే ప్రాణాలు coronavirus;zakir hussain;india;doctor;oxygen;maha;coronavirusకని కరోనా : ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకయ్యి 11 మంది మృతి...కని కరోనా : ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకయ్యి 11 మంది మృతి...coronavirus;zakir hussain;india;doctor;oxygen;maha;coronavirusWed, 21 Apr 2021 15:22:00 GMTకరోనా వైరస్ ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ చాలా ఘోరంగా వ్యాపిస్తుంది.ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారతదేశంలో కూడా ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ కరోనా వైరస్ రోజు రోజుకి చాప కింద నీరు లాగా విస్తరిస్తుంది.చాలా మంది తమ ఈ కరోనా ప్రభావం వలన తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. రోజు రోజుకి కేసులు తారా స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి కొన్ని లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక మహా రాష్ట్రలో రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.ఇక ఈ కరోనా వలన ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ముఖ్యంగా మహా రాష్ట్రలో ఈ కొరత ఎక్కువగా వుంది.ఇక ఇన్ని సమస్యలతో కొట్టు మిట్టాడుతుంటే ఇక తాజాగా మహారాష్ట్రలో పెద్ద ఘోరం జరిగింది. ప్రాణ వాయువే ప్రాణాలు తీసింది. నాసిక్‌లోని డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సీజన్ ట్యాంకర్ లీకయింది.


ఈ క్రమంలో రోగులకు ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలోని 11 మంది రోగులు మరణించారు. మహారాష్ట్రలోని కరోనా ఆస్పత్రుల్లో ఆక్సీజన్ కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆక్సీజన్ ట్యాంకర్లను పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాసిక్‌లోని జాకీర్ ఆస్పత్రికి కూడా ట్రక్కుల ద్వారా ఆక్సీజన్ తరలించారు. వాటిని ఆస్పత్రిలోని ట్యాంకర్‌లో నింపుతుండగా ఒక్కసారిగా ఆక్సీజన్ లీకయింది. పెద్ద మొత్తంలో లీకవడంతో దట్టమై పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలోని 171 మంది రోగులు ఆక్సీజన్‌పై చికిత్స పొందుతున్నారు. ఐతే ట్యాంకర్ లీక్ కావడంతో ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ప్రాణ వాయువు అందక 11 మంది మరణించారు.కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. కరోనా రాకుండా పలు జాగ్రత్తలు పాటించండి. మాస్కుని తప్పనిసరిగా ధరించండి.బయటికి వచ్చాక సామాజిక దూరం ఖచ్చితంగా పాటించండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇష్క్ సినిమా ఇంకా డైరెక్ట్ ఓటిటి కేనా??

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

కని కరోనా : అక్కడ కనుక కరోనా విస్తరిస్తే భారీ బ్లాస్టింగే ?

కని"కరోనా": కరోనా ఆస్పత్రులకు జగన్...?

'వకీల్ సాబ్' థియేటర్లకు మినహాయింపు ఎందుకు..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>