Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan1460cc3d-ecc9-4cdf-86f1-11dba70c29ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan1460cc3d-ecc9-4cdf-86f1-11dba70c29ed-415x250-IndiaHerald.jpgమొదటినుంచి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఒంటరిగానే ముందు కదులుతుంది అయితే గతంలో టిడిపి పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ టిడిపి పార్టీ నుంచి సరైన సహకారం అందక పోవడంతో ఇక టీడీపీకి మద్దతు ఉపసంహరించుకుంది జనసేన పార్టీ ఆ తర్వాత ఇక ఏకంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది అయితే బిజెపి పొత్తులో భాగంగా ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా రెండు పార్టీలు కూడా పారదర్శకంగా నిర్వహిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు పవన్ . అయితే గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో కూడా రాణించాలని జనసేన అధినేత పవన్ కళPavan kalyan;pawan;hari;hari music;kalyan;rani;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;tdp;janasena party;partyబీజేపీ పవన్ మధ్య మరో పొత్తు.. నేతలు హ్యాపీ..?బీజేపీ పవన్ మధ్య మరో పొత్తు.. నేతలు హ్యాపీ..?Pavan kalyan;pawan;hari;hari music;kalyan;rani;bharatiya janata party;andhra pradesh;telangana;janasena;tdp;janasena party;partyWed, 21 Apr 2021 22:10:00 GMTపవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఒంటరిగానే ముందు కదులుతుంది అయితే గతంలో టిడిపి పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ టిడిపి పార్టీ నుంచి సరైన సహకారం అందక పోవడంతో ఇక టీడీపీకి మద్దతు ఉపసంహరించుకుంది జనసేన పార్టీ ఆ తర్వాత ఇక ఏకంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది అయితే బిజెపి పొత్తులో భాగంగా ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా రెండు పార్టీలు కూడా పారదర్శకంగా నిర్వహిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు పవన్ . అయితే గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో కూడా రాణించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అనుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.



 అయితే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేన కూటమి కలిసి ముందుకు కదులుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపితో పొత్తుపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు అయితే అటు రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అన్న వార్తలు రావడంతో ఇక తెలంగాణలో బిజెపికి పవన్ కళ్యాణ్ అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నేతలు.అంతే కాకుండా కొన్ని విమర్శలు కూడా చేశారూ . ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.



 అయితే త్వరలో ఖమ్మం నగర పాలక సంస్థలు ఎన్నికలు జరగబోతున్న  నేపథ్యంలో ఇక జనసేన బీజేపీ కలిసి ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలు పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త 60 డివిజన్లో ఉన్న కార్పొరేషన్ల లో 54 స్థానాల్లో బీజేపీ ఆరు స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే రేపు నామినేషన్ల ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో   ఇక తెలంగాణ లో బిజెపి జనసేన పార్టీలో కొత్త ఎంత దూరం దారితీస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీనియర్ కెమెరామెన్ నన్ను వేధించాడు..యాంకర్ షాకింగ్ కామెంట్స్..!

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>