MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/shruti-hassan-quarantine-annoyed-grunt-photos415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/shruti-hassan-quarantine-annoyed-grunt-photos415x250-IndiaHerald.jpgజెనీలియా డిసౌజా అనేకంటే హ హ హాసిని అంటే తెలుగు ప్రేక్షకులకి బాగా అర్థం అవుతుందేమో.. బాయ్స్ చిత్రంతో ఇండస్ట్రీకి, సత్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన జెనీలియా ఆ తర్వాత వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ని సై సినిమాలో ఛాన్స్ కొట్టేసి స్టార్ గా ఎదిగింది..Genelia;ram pothineni;rajamouli;satya;cinema;telugu;tamil;marriage;kannada;hindi;heroine;fashion;chitramరీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. పెళ్లై పిల్లలు ఉన్న అదే అందం..రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. పెళ్లై పిల్లలు ఉన్న అదే అందం..Genelia;ram pothineni;rajamouli;satya;cinema;telugu;tamil;marriage;kannada;hindi;heroine;fashion;chitramWed, 21 Apr 2021 18:00:00 GMTజెనీలియా డిసౌజా అనేకంటే హ హ హాసిని అంటే తెలుగు ప్రేక్షకులకి బాగా అర్థం అవుతుందేమో.. బాయ్స్ చిత్రంతో ఇండస్ట్రీకి, సత్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన జెనీలియా ఆ తర్వాత వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ని సై సినిమాలో ఛాన్స్ కొట్టేసి స్టార్ గా ఎదిగింది.. అయితే ఆ తర్వాత పలు సినిమాలు చేసినా ఆమెకు రానీ స్టార్డం బొమ్మరిల్లు సినిమాతో దక్కింది.. ఆ సినిమాలోని డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులు నోట పలుకుతూనే ఉంటాయి.. ఇక ఆ సినిమా తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది జెనీలియా..
 
ఇక్కడ వచ్చి క్రేజ్ తో హిందీ తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో కూడా నటించడం మొదలు పెట్టింది..ఆ తరువాత హిందీ సినిమాల్లో సెట్ అయిన జెనీలియా అక్కడ హీరోగా ఆల్రెడీ క్రేజ్ ఉన్న రితేష్ దేష్ ముఖ్ నీ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు.. అయితే గత కొన్ని రోజులుగా ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు సినిమా ఇండస్ట్రీలో తెగ షికార్లు చేస్తున్నాయి.. అయితే  ఈ రూమర్స్ నిజం చేస్తూ ఆమెకు ఓ సినిమా ఛాన్స్ వచ్చిందట అది కూడా హీరోయిన్ గా  నట..

రామ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో జెనీలియాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది..  వీరిద్దరి కాంబోలో ఒకప్పుడు రెడీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే..  ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది .. మళ్లీ ఇన్నాళ్లకు ఓ సినిమా రాబోతుంది.. రామ్ ఈ సినిమాలో జెనీలియాను హీరోయిన్ గా ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు ఆయన అభిమానులు..  ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండి కూడా సినిమాలు చేస్తుందంటే జెనీలియా ఈ సినిమా అంటే ఎంత ఫ్యాషన్ ఓ అర్థం చేసుకోవచ్చు..  మరి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూద్దాం..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అన్నీ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్ ఎవరో తెలుసా..?

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని కరోనా : ఏపీలోనూ నైట్ కర్ఫ్యూ....?

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

కని కరోనా : అక్కడ కనుక కరోనా విస్తరిస్తే భారీ బ్లాస్టింగే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>