BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus73cf751e-f4b6-4d14-b3cb-bcd0508781d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus73cf751e-f4b6-4d14-b3cb-bcd0508781d3-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో క‌రోనా వైరస్ వీర విజృంభ‌ణ చేస్తోంది. గాంధీ ఆసుపత్రిలో న‌మోద‌వుతున్న కరోనా మరణాల‌ను చూసి ప్ర‌భుత్వం క‌ల‌వ‌ర‌ప‌డుతోంది. మూడు రోజుల్లో 220 మందికి పైగా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. అధికారికంగా గాంధీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించన‌ప్ప‌టికీ మృతదేహాలతో గాంధీ ఆసుప‌త్రిలోని శ‌వాగారం నిండిపోయిన‌ట్లు తెలుస్తోంది. జనరల్ మార్చురీ బిల్డింగ్‌ను కూడా కరోనా మార్చురీగా మార్చారు. గాంధీ ఆస్పత్రిలో నాన్‌ కొవిడ్ మృతదేహాల పోస్టుమార్టాలు నిలిపేశారు. వీటిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా corona virus;mohandas karamchand gandhi;jaan;ramzan;john;golcondaక‌ని"క‌రోనా": 'గాంధీ'లో రోజుకు 80 మంది?క‌ని"క‌రోనా": 'గాంధీ'లో రోజుకు 80 మంది?corona virus;mohandas karamchand gandhi;jaan;ramzan;john;golcondaWed, 21 Apr 2021 14:36:03 GMT
తెలంగాణ‌లో క‌రోనా వైరస్ వీర విజృంభ‌ణ చేస్తోంది. గాంధీ ఆసుపత్రిలో న‌మోద‌వుతున్న కరోనా మరణాల‌ను చూసి ప్ర‌భుత్వం క‌ల‌వ‌ర‌ప‌డుతోంది. మూడు రోజుల్లో 220 మందికి పైగా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. అధికారికంగా గాంధీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించన‌ప్ప‌టికీ మృతదేహాలతో గాంధీ ఆసుప‌త్రిలోని శ‌వాగారం నిండిపోయిన‌ట్లు తెలుస్తోంది. జనరల్ మార్చురీ బిల్డింగ్‌ను కూడా కరోనా మార్చురీగా మార్చారు. గాంధీ ఆస్పత్రిలో నాన్‌ కొవిడ్ మృతదేహాల పోస్టుమార్టాలు నిలిపేశారు. వీటిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుప‌త్రికి గాంధీ సిబ్బంది రిఫర్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర‌వ్యాప్తంగా రాత్రి తొమ్మిది గంట‌ల నుంచి ఉద‌యం ఐదుగంట‌ల వ‌ర‌కు రాత్రి క‌ర్ఫ్యూను ప్ర‌భుత్వం విధించింది. ఇది మే ఒక‌టోతేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నుంది.   చార్మినార్ పరిసర ప్రాంతాలు కూడా వెలవెలబోతున్నాయి. మే 15 వరకు చార్మినార్, గోల్కొండ సందర్శనాలు రద్దు చేస్తూ  పురావస్తుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ నేపథ్యంలో చార్మినార్ మార్కెట్‌కు అనుమతిచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని"క‌రోనా": ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు

బడ్జెట్ ఎంతైనా పర్లేదు .. బొమ్మ బ్లాక్బస్టర్ అవ్వాల్సిందే ... తగ్గేదేలే అంటున్న రాజు గారు .... ??

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>