BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus1415e91b-7622-40cb-9586-ba4cce8d7b01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus1415e91b-7622-40cb-9586-ba4cce8d7b01-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రెండురోజుల నుంచి రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. కరోనా బాధితుల పరిస్థితి విషమిస్తుండటతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు .. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు గన్నవరం విమానాశ్రయానికి మరో 2 లక్షల టీకాలు చేరాయి. పూణే లోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి రెండు లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు coronavirus;gannavaram;pune;coronavirus;paruguకని "కరోనా": ఏపిలో విజృంభిస్తున్న మహమ్మారి.. మరో 2 లక్షల కరోనా టీకాలు రెడీ..!!కని "కరోనా": ఏపిలో విజృంభిస్తున్న మహమ్మారి.. మరో 2 లక్షల కరోనా టీకాలు రెడీ..!!coronavirus;gannavaram;pune;coronavirus;paruguWed, 21 Apr 2021 14:50:36 GMTదేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రెండురోజుల నుంచి రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. కరోనా బాధితుల పరిస్థితి విషమిస్తుండటతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు .. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు గన్నవరం విమానాశ్రయానికి మరో 2 లక్షల టీకాలు చేరాయి. పూణే లోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి రెండు లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. విమానాశ్రయం నుండి రెండు లక్షల కోవిషీల్డ్ టీకాలను రోడ్డు మార్గంలో గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాల అనంతరం ఈ వ్యాక్సిన్లను జిల్లాలకు తరలించనున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్జీవీ ట్వీట్‌కు టీడీపీ శ్రేణుల కౌంట‌ర్‌.. చూస్తూ ఉండు ఆర్జీవీ..!

'వకీల్ సాబ్' థియేటర్లకు మినహాయింపు ఎందుకు..??

బడ్జెట్ ఎంతైనా పర్లేదు .. బొమ్మ బ్లాక్బస్టర్ అవ్వాల్సిందే ... తగ్గేదేలే అంటున్న రాజు గారు .... ??

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>