BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus57551f25-c5c9-42c6-a128-815916fef7f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus57551f25-c5c9-42c6-a128-815916fef7f1-415x250-IndiaHerald.jpg భార‌త్‌కు వ‌చ్చిన భ‌ర్త క‌రోనాతో మృతిచెంద‌గా చైనాలో ఉన్న ఆయ‌న భార్య లైవ్ వీడియో ద్వారా అంత్య‌క్రియ‌లు వీక్షించి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. 40 సంవ‌త్స‌రాల మ‌నోజ్శ‌ర్మ చైనాలోని ఒక బ్యాంకులో ప‌ని చేస్తూ అక్క‌డే నివాసం ఉంటున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఇండోర్‌లో అనారోగ్యంతో ఉన్న బంధువును చూసుకునేందుకు ఇటీవ‌ల భార‌త్ వ‌చ్చారు. అయితే మ‌నోజ్ శ‌ర్మకు కూడా క‌రోనా సోకింది. ఇండోర్‌లోని శ్రీ అర‌బిందో ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్‌ మెడిక‌ల్ సైన్సెన్స్‌లో చికిత్స పొందుతూ సోమ‌వారం ఆయ‌న మ‌ర‌ణించారు. శ‌ర్మ మృతదేహానికి coronavirus;rbi;wifeక‌ని"క‌రోనా": వీడియోకాల్‌లో భ‌ర్త అంత్య‌క్రియ‌లుక‌ని"క‌రోనా": వీడియోకాల్‌లో భ‌ర్త అంత్య‌క్రియ‌లుcoronavirus;rbi;wifeWed, 21 Apr 2021 14:24:21 GMT
భార‌త్‌కు వ‌చ్చిన భ‌ర్త క‌రోనాతో మృతిచెంద‌గా చైనాలో ఉన్న ఆయ‌న భార్య లైవ్ వీడియో ద్వారా అంత్య‌క్రియ‌లు వీక్షించి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. 40 సంవ‌త్స‌రాల మ‌నోజ్శ‌ర్మ చైనాలోని ఒక బ్యాంకులో ప‌ని చేస్తూ అక్క‌డే నివాసం ఉంటున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఇండోర్‌లో అనారోగ్యంతో ఉన్న బంధువును చూసుకునేందుకు ఇటీవ‌ల భార‌త్ వ‌చ్చారు. అయితే మ‌నోజ్ శ‌ర్మకు కూడా క‌రోనా సోకింది. ఇండోర్‌లోని శ్రీ అర‌బిందో ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్‌ మెడిక‌ల్ సైన్సెన్స్‌లో చికిత్స పొందుతూ సోమ‌వారం ఆయ‌న మ‌ర‌ణించారు. శ‌ర్మ మృతదేహానికి అంత్య‌క్రియ‌ల కోసం చైనాలోని ఆయ‌న భార్య అనుమ‌తి పొందారు. ఒక కార్య‌క‌ర్త స‌హాయంతో మంగ‌ళ‌వారం ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించ‌గా చైనాలోని ఆయ‌న భార్య వీడియో కాల్ ద్వారా వీక్షించి విల‌పించారు. అనారోగ్యానికి గురైన బంధువు బాగోగులు చూసేందుకు భార‌త్‌కు వ‌చ్చిన భ‌ర్త ఇక తిరిగిరాడ‌న్న విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న ఆయ‌న భార్య‌ను ఓదార్చ‌డం ఎవ‌రిత‌రం కావ‌డంలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : చిన్న పిల్లలకు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి....

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>