PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-01c7e328-23a6-474a-b3b2-db894fbce127-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-01c7e328-23a6-474a-b3b2-db894fbce127-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు కొన్ని కొన్ని రంగాలు భారీగానే ఇబ్బందులు పడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ రంగాల విషయంలో కొంత మంది ముఖ్యమంత్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేయనుందిjagan,ap;jagan;andhra pradesh;chief minister;central government;nijam;coronavirusదేశంలోనే సంచలన నిర్ణయం దిశగా జగన్ అడుగులు...?దేశంలోనే సంచలన నిర్ణయం దిశగా జగన్ అడుగులు...?jagan,ap;jagan;andhra pradesh;chief minister;central government;nijam;coronavirusWed, 21 Apr 2021 09:13:47 GMTదేశవ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు కొన్ని కొన్ని రంగాలు భారీగానే ఇబ్బందులు పడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ రంగాల విషయంలో కొంత మంది ముఖ్యమంత్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేయనుంది.

అయితే ఇప్పుడు మరోసారి కరోనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ చిన్న చిన్న వ్యాపార సంస్థలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉండవచ్చు. కరోనా వైరస్ కారణంగా కొన్ని కీలక పట్టణాల్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాలు ఎక్కువగా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.  దీనికి సంబంధించి లబ్ధిదారులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తుందని సమాచారం.

నెలకు 15 వేల లోపు కంటే తక్కువ ఆదాయం ఉండే చిరు వ్యాపారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నెలకు కొంత ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పెన్షన్ రూపంలోనే వాళ్లకు ఇచ్చే అవకాశం ఉండవచ్చని దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటన చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చని సమాచారం. ఇప్పటికే కొంతమంది అధికారులకు దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా వెళ్ళినట్టుగా వార్తలు వినపడుతున్నాయి. ఇదే జరిగితే జగన్ దేశంలోనే సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి ఆలోచన చేయలేదు. కానీ జగన్ మాత్రం ఈ ఆలోచనతో ముందుకు వెళ్లడం నిజంగా సంతోషాన్ని కలిగించే అంశం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>