PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-cases-are-increasing-c3f7e9a4-8cb4-47bd-ac07-77b5d031076f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-cases-are-increasing-c3f7e9a4-8cb4-47bd-ac07-77b5d031076f-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తుంది. చాప నీరు లాగా ఈ వైరస్ చాలా దారుణంగా విస్తరిస్తుంది.గాలి కూడా చొరబడని ప్రదేశాల్లోను కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇక మంగళవారం నాడు భారత దేశం లో 2.94 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాలతో పోలిస్తే ఎక్కువ కేసులు నమోదు అయిన రెండవ దేశం మనదే. ఇదిలా ఉంటే కరోనా కారణంగా రెండు వేల మంది ఒక్క రోజులో మరణించడం జరిగింది. కరోనా వ్యాపించినప్పటి నుంచి ఇన్ని మరణాలు రావడం ఇదే మొట్టమొదటిసారి. ఇప్పుడు ఇది అటు ప్రభుత్వాలను ఇటు జనాలను వణికిస్తున్న విషయం.Coronavirus;india;gujarat - gandhinagar;karnataka - bengaluru;january;september;uttar pradesh;air;coronavirusకని"కరోనా" :రికార్డు స్థాయిలో కేసులు..అన్ని దేశాలతో పోలిస్తే ఎక్కువ కేసులు నమోదు అయిన రెండవ దేశం మనదే.కని"కరోనా" :రికార్డు స్థాయిలో కేసులు..అన్ని దేశాలతో పోలిస్తే ఎక్కువ కేసులు నమోదు అయిన రెండవ దేశం మనదే.Coronavirus;india;gujarat - gandhinagar;karnataka - bengaluru;january;september;uttar pradesh;air;coronavirusWed, 21 Apr 2021 11:56:00 GMTకరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. కేవలం ఏప్రిల్ నెలలో చూసుకుంటే 34 లక్షల కేసులు భారత దేశం లో నమోదయ్యాయి. అన్ని నెలలతో పోల్చుకుంటే ఈ నెలలో ఎక్కువ రావడం జరిగింది. కేవలం మంగళవారం ఒక్కరోజులోనే కరోనా కేసులు తీవ్రంగా పెరిగాయి. మంగళవారం, కనీసం 15 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యధికంగా ఒకే రోజు పెరుగుదల నమోదైంది.ఇక మంగళవారం నాడు భారత దేశం లో 2.94 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాలతో పోలిస్తే ఎక్కువ కేసులు నమోదు అయిన రెండవ దేశం మనదే. ఇదిలా ఉంటే కరోనా కారణంగా రెండు వేల మంది ఒక్క రోజులో మరణించడం జరిగింది.

కరోనా వ్యాపించినప్పటి నుంచి ఇన్ని మరణాలు రావడం ఇదే మొట్టమొదటిసారి. ఇప్పుడు ఇది అటు ప్రభుత్వాలను ఇటు జనాలను వణికిస్తున్న విషయం. ఇక కరోనా వైరస్ మొదటి ఫేస్ లో సెప్టెంబర్ 17 న 98,795 కేసులు ఒక్కరోజులో నమోదయ్యాయి. అయితే అప్పటి కంటే కూడా కేసులు మంగళవారం రికార్డు స్థాయిలో ఎక్కువవ్వడం విశేషం.

ఒక్క మంగళవారం నాడు మాత్రమే 2,94,291 కేసులు నమోదయ్యాయి. అంటే మొట్టమొదటి సారి వచ్చిన కేసులు కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువ అనే చెప్పాలి.అమెరికాలో జనవరి 8 న 3,07,570 కేసులు వచ్చాయి.ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు ఒకే రోజులో అక్కడ నమోదయ్యాయి.ఇప్పుడు భారత దేశంలో నమోదయ్యాయి.ఇక మరణాల విషయానికి వస్తే...కరోనా కారణంగా మరణాలు ఎక్కువైపోతున్నాయని చెప్పాలి. మంగళవారం నాడు 2,021 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 519, ఢిల్లీలో 277, చత్తీస్గఢ్లో 191, ఉత్తరప్రదేశ్ 162 కర్ణాటక 149 మరియు గుజరాత్ 121 మంది చనిపోయారు.కాబట్టి జాగ్రత్తగా మాస్కులు ధరించి బయటకి వెళ్ళండి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారికి బిగ్ షాక్ ఇచ్చిన బాలయ్య...?

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>