MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips0ca9c0d6-d024-4f12-bbdb-b9227260afee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips0ca9c0d6-d024-4f12-bbdb-b9227260afee-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియాలో తెరకెక్కిస్తున్నా బిగ్గెస్ట్ మల్టి స్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ . జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేసి ఈ క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు మూవీ టీం. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ సెట్స్ లోనే జరిగింది.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషించగా , జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.ఇక ఇప్పటికే వీరి ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్స్ ని మూవీ టీం విడుదల చేrrr;business;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;hollywood;producer;october;producer1;nandamuri taraka rama raoఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో రాజమౌళి కి కూడా తెలీదు అంటఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో రాజమౌళి కి కూడా తెలీదు అంటrrr;business;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;hollywood;producer;october;producer1;nandamuri taraka rama raoWed, 21 Apr 2021 17:15:00 GMTప్రస్తుతం ఇండియాలో తెరకెక్కిస్తున్నా బిగ్గెస్ట్ మల్టి స్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ . జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేసి ఈ క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు మూవీ టీం.  ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ సెట్స్ లోనే జరిగింది.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషించగా , జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే వీరి ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్స్ ని మూవీ టీం విడుదల చేసింది. ఈ టీజర్స్ కి ఎంత స్పందన వచ్చిందో అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది . దాదాపుగా 900 కోట్ల వరకు ఆర్ఆర్ఆర్ బిజినెస్ జరిగింది అని టాక్.  ఇక  అక్టోబర్ 13 న ఈ సినిమా విడుదల తేదీ ని ఎప్పుడో ప్రకటించారు  మూవీ టీం.కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం జరుగుతూనే ఉంది ఇంకా. ఈ షూటింగ్ ఎప్పుడు అయిపోతుందో నిర్మాత దానయ్య కూడా తెలీదు అంట. రాజమౌళికి కూడా కరోన కేసులు పెరగడంతో షూటింగ్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది అని టాక్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కరోన వలన ఆపేశారు.ఇక ఈ సినిమా విడుదల రాజమౌళి కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది అని టాక్.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కి జోడిగా ఒలివియా మోరిస్ అనే హాలీవుడ్ నటి కనిపించబోతుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.దాదాపుగా 400 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాతో రాజమౌళి ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి. ఈ సినిమా మీద ఎన్టీఆర్ , రామ్ చరణ్ అభిమానులే కాకా ఇండియా అంత భారీ ఆశలు పెట్టుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇష్క్ సినిమా ఇంకా డైరెక్ట్ ఓటిటి కేనా??

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

కని కరోనా : అక్కడ కనుక కరోనా విస్తరిస్తే భారీ బ్లాస్టింగే ?

కని"కరోనా": కరోనా ఆస్పత్రులకు జగన్...?

'వకీల్ సాబ్' థియేటర్లకు మినహాయింపు ఎందుకు..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>