TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/monal-akhil60442fa5-78d7-461f-9a4f-1e6ea798f018-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/monal-akhil60442fa5-78d7-461f-9a4f-1e6ea798f018-415x250-IndiaHerald.jpgఅఖిల్ , మోనాల్ ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బిగ్ బాస్ సీజన్ 4 మొత్తం వీరిద్దరి చుట్టే తిరిగింది. దాంతో ఇంట్లో బయట మామూలు క్రేజ్ ను అందుకోలేదు. తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని, నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ గ్రాండ్‌గా ఎంటరైన ఈ షో.. ఎంతో మందిని బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. అందులో కొందరు మాత్రమే జంటలుగా ఫేమస్ అయ్యారు. Monal akhil;akhil akkineni;bhaskar;monal gajjar;prema;gujarat - gandhinagar;bigboss;baba bhaskar;media;love;girlమోనాల్ గురించి పచ్చి నిజాలను బయటపెట్టిన అఖిల్..మోనాల్ గురించి పచ్చి నిజాలను బయటపెట్టిన అఖిల్..Monal akhil;akhil akkineni;bhaskar;monal gajjar;prema;gujarat - gandhinagar;bigboss;baba bhaskar;media;love;girlWed, 21 Apr 2021 02:42:48 GMTఅఖిల్ , మోనాల్ ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బిగ్ బాస్ సీజన్ 4 మొత్తం వీరిద్దరి చుట్టే తిరిగింది. దాంతో ఇంట్లో బయట మామూలు క్రేజ్ ను అందుకోలేదు. తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని, నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ గ్రాండ్‌గా ఎంటరైన ఈ షో.. ఎంతో మందిని బిగ్ సెలెబ్రిటీలు గా మార్చేసింది. అందులో కొందరు మాత్రమే జంటలుగా ఫేమస్ అయ్యారు.


కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మోనాల్ గురించి అఖిల్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. రోజులు గడిచిన కొద్దీ అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ మరింత ఎక్కువైపోయింది. దీంతో బయట ప్రేక్షకుల తో పాటు హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ ఎప్పుడూ ప్రేమను వ్యక్తపరచుకుంటూ గడిపారు. అదే సమయంలో హౌస్‌లో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచారు. తద్వారా బాగా హైలైట్ అయ్యారు.. ఇప్పటికీ ఈ జంట పై రూమర్స్ తగ్గలేదటంటే తెలుస్తుంది.


మోనాల్, అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని అంతా అనుకున్నారు. సరిగ్గా అప్పుడే వీళ్ల మధ్యలోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇవ్వడంతో ట్రైయాంగిల్ లవ్ అన్న టాక్ వినిపించింది. అప్పుడే ఊహించని విధంగా ఎప్పుడూ ప్రేమను వ్యక్తపరచుకుంటూ గడిపారు. అదే సమయంలో హౌస్‌లో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచారు. వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏంటి .... ఆ సూపర్ హిట్ మూవీ కి సీక్వెల్ తీయనున్న త్రివిక్రమ్ ....??

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>