BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mptc-zptc8bfadd88-86d2-4ac2-83bb-90a14b7d577c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mptc-zptc8bfadd88-86d2-4ac2-83bb-90a14b7d577c-415x250-IndiaHerald.jpgఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఈ నెల 23వ తేదీ శుక్రవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం కోర్టు ప్రారంభమైన వెంటనే ఎస్‌ఈసీ తరఫు లాయర్ స్పందించారు. విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేయింది. ఈ రోజు ఓట్ల లెక్కింపు తేదీ వ‌స్తుంద‌ని అంద‌రూ ఆశ‌తో ఎదురు చూశారు. కోర్టు ఆదేశాల మేరకు పిటిషన్లు లిస్ట్‌ కాలేదు. పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్ట‌గా న్యాయమూర్తి శుక్రవారం పిటిషన్లపై విచారణ జరుపుతామన్నారు. దీంతో ఫ‌లితాల‌పైelections-2021;andhra pradesh;letterఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌elections-2021;andhra pradesh;letterWed, 21 Apr 2021 09:16:27 GMTఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఈ నెల 23వ తేదీ శుక్రవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం కోర్టు ప్రారంభమైన వెంటనే ఎస్‌ఈసీ తరఫు లాయర్ స్పందించారు. విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేయింది. ఈ రోజు ఓట్ల లెక్కింపు తేదీ వ‌స్తుంద‌ని అంద‌రూ ఆశ‌తో ఎదురు చూశారు. కోర్టు ఆదేశాల మేరకు పిటిషన్లు లిస్ట్‌ కాలేదు. పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్ట‌గా న్యాయమూర్తి శుక్రవారం పిటిషన్లపై విచారణ జరుపుతామన్నారు. దీంతో ఫ‌లితాల‌పై ఉత్కంఠ మ‌రి కొంత కాలం వెయిట్ చేయ‌క త‌ప్పేలా లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్‌: కంప్లీట్ లాక్‌డౌన్‌కు ప్ర‌భుత్వం ఓకే..!

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>