MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahasamudrame81951b5-c628-4f82-961d-3583a0f81538-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahasamudrame81951b5-c628-4f82-961d-3583a0f81538-415x250-IndiaHerald.jpgఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మహాసముద్రం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం తీరంలో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో తాను పాల్గొనలేనని జగపతిబాబు చెప్పాడని దీంతో షూటింగ్ మొత్తం ఆగి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశం మీద క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ tollywood gossips;sharwanand;aditi rao hydari;shruti;shruti haasan;siddharth;ajay;geetha;kajal aggarwal;naga chaitanya;praveen;rakul preet singh;sruthi;cinema;sangeetha;sunkara ramabrahmam;love;husband;letter;thota chandrasekhar;heroine;chaitanya 1;rx100;ak entertainmentsమహాసముద్రం : ముగ్గురు స్టార్ హీరోయిన్స్ రిజెక్ట్ చేశారట !మహాసముద్రం : ముగ్గురు స్టార్ హీరోయిన్స్ రిజెక్ట్ చేశారట !tollywood gossips;sharwanand;aditi rao hydari;shruti;shruti haasan;siddharth;ajay;geetha;kajal aggarwal;naga chaitanya;praveen;rakul preet singh;sruthi;cinema;sangeetha;sunkara ramabrahmam;love;husband;letter;thota chandrasekhar;heroine;chaitanya 1;rx100;ak entertainmentsWed, 21 Apr 2021 08:00:00 GMTఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మహాసముద్రం అనే  సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం తీరంలో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో తాను పాల్గొనలేనని జగపతిబాబు చెప్పాడని దీంతో షూటింగ్ మొత్తం ఆగి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

 అయితే ఈ అంశం మీద క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ముందుగా ఈ సినిమాలో ఒక ఐటెం నంబర్ చేయమని రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, శృతి హాసన్ లాంటి ముగ్గురు హీరోయిన్స్ ని దర్శకుడు అప్రోచ్ అయ్యారట. ఆసక్తికరంగా ఈ ముగ్గురు కూడా సినిమాలో ఐటెం నంబర్ చేయడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది.

ఆ తరువాత ఆ పాత్రను చేయడానికి అదితి రావు హైదరి ముందుకు వచ్చింది. ఇక శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సుంకర రామబ్రహ్మం తెరకెక్కిస్తున్నారు. రాజు తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 సినిమాకి సంగీతం అందించిన చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ముందు నుంచి నెలకొని ఉన్నాయి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్నిక‌ల్లో దొంగ ఓట్లు వేసుకోవ‌చ్చు.. ఇబ్బందేమీ లేదు!: సీఈసీ?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>