PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona558a8b7d-f58f-4da2-9cd0-8061954088a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona558a8b7d-f58f-4da2-9cd0-8061954088a6-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్ని రంగాలకు కరోనా మిగిల్చిన నష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపుగా దేశంలో ప్రతీ రంగం కూడా కరోనా కారణంగా ఇబ్బంది పడుతూనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దీని దెబ్బకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కరోనా నుంచి బయటపడుతున్నాం అనుకున్న తరుణంలో మరోసారి దాని దెబ్బ దేశాన్ని ఇబ్బంది పెడుతుంది. రెండో వేవ్ దెబ్బకు ప్రజలు బయటకు కూడా రాని పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న వ్యాపారులు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా తీవ్రతకు వారి వ్యాపారాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. మరcoronavirusకని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!coronavirusWed, 21 Apr 2021 17:14:57 GMTకొన్ని కొన్ని రంగాలకు కరోనా మిగిల్చిన నష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపుగా దేశంలో ప్రతీ రంగం కూడా కరోనా కారణంగా ఇబ్బంది పడుతూనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దీని దెబ్బకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కరోనా నుంచి బయటపడుతున్నాం అనుకున్న తరుణంలో మరోసారి దాని దెబ్బ దేశాన్ని ఇబ్బంది పెడుతుంది. రెండో వేవ్ దెబ్బకు ప్రజలు బయటకు కూడా రాని పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న వ్యాపారులు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా తీవ్రతకు వారి వ్యాపారాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు.

మరికొందరు అయితే ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. దీని తీవ్రత ఎన్ని రోజులు ఉంటుంది ఏంటీ అనేది అర్ధం కాని పరిస్థితి. ఇప్పుడు లాక్ డౌన్ కూడా విధించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. దీనితో ఫుట్ పాత్ వ్యాపారుల కష్టాలు పెరుగుతున్నాయి. చెట్టు కింద భోజనానికి కరోనా దెబ్బ గట్టిగా తగిలింది. గత లాక్ డౌన్ నుంచి కోలుకోని చిరు వ్యాపారులు... ఇప్పుడు మరోసారి ఇబ్బంది పడుతున్నారు. మొదటి దశ కరోనాతో స్వస్థలాలకు వెళ్ళిపోయిన ఫుట్ పాత్ వ్యాపారులు.... కరోనా తగ్గుముఖం పట్టాక తిరిగి నగరానికొచ్చిన పరిస్థితి.

చిరు వ్యాపారుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం కరోనా సెకండ్ వేవ్ చూపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం సగానికి సగం పడిపోయిందంటోన్న ఫుట్ పాత్ భోజనం వ్యాపారి... రోజంతా భార్యభర్తలు కష్టపడితే కూలీ కూడా గిట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన పది వేల రూపాయల లోన్ కట్టడం కష్టంగా మారిందని చిరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తుంది. గిరాకీ లేక వండుకొచ్చిన భోజనంలో సగం పడేసి ఇంటికి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పనిలేక నగరానికొస్తే.. కరోనా కాటు వేసిందని కన్నీరు పెడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అన్నీ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్ ఎవరో తెలుసా..?

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని కరోనా : ఏపీలోనూ నైట్ కర్ఫ్యూ....?

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

కని కరోనా : అక్కడ కనుక కరోనా విస్తరిస్తే భారీ బ్లాస్టింగే ?

కని"కరోనా": కరోనా ఆస్పత్రులకు జగన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>