Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabhardhasth71f3b6f5-553c-4e34-831f-341baeae5d14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabhardhasth71f3b6f5-553c-4e34-831f-341baeae5d14-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఒక సాదా సీదా కామెడీ షోగా ప్రారంభం అయిన జబర్దస్త్ ఆ తర్వాత అంతకంతకూ క్రేజ్ సంపాదించుకుంటూ ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే జబర్దస్త్ కార్యక్రమం బాగా విజయవంతం అవడమే కాదు ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు వరకు సినిమా ఇండస్ట్రీకి అసలు పరిచయం లేని సరికొత్త కమెడియన్స్ ని ఇండస్టJabhardhasth;varsha;adinarayanareddy;cinema;jabardasth;history;interview;comedy;comedian;leaderహైపర్ ఆది టీమ్ సభ్యులను హింసిస్తాడు.. అసలు విషయం చెప్పిన షేకింగ్ శేషు..?హైపర్ ఆది టీమ్ సభ్యులను హింసిస్తాడు.. అసలు విషయం చెప్పిన షేకింగ్ శేషు..?Jabhardhasth;varsha;adinarayanareddy;cinema;jabardasth;history;interview;comedy;comedian;leaderWed, 21 Apr 2021 21:30:00 GMTజబర్దస్త్ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఒక సాదా సీదా కామెడీ షోగా ప్రారంభం అయిన జబర్దస్త్ ఆ తర్వాత అంతకంతకూ క్రేజ్ సంపాదించుకుంటూ ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే జబర్దస్త్ కార్యక్రమం బాగా విజయవంతం అవడమే కాదు ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు వరకు సినిమా ఇండస్ట్రీకి అసలు పరిచయం లేని సరికొత్త కమెడియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్ కామెడీ షో.


 జబర్దస్త్ అంటే ప్రస్తుతం అసలుసిసలైన కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది . అయితే రోజురోజుకు జబర్దస్త్ కామెడీ షో అంతకంతకు క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతుంది. అయితే జబర్దస్త్ లో ఎంత మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్ హైపర్ ఆది.  అదిరే అభి స్కిట్స్ లో చిన్న కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఆ తర్వాత తన టాలెంట్ నిరూపించుకుని ఏకంగా టీం లీడర్ గా మారిపోయాడు.


 ఇక హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే చాలు పంచులు వర్షం కురుస్తూ ఉంటుంది అయితే ఎప్పుడూ హైపర్ ఆది తనపై తాను కాకుండా ఎప్పుడూ తన కుటుంబ సభ్యుల పై పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు ముఖ్యంగా హైపర్ ఆది టీం లో ఒక వ్యక్తి ఒక అందాన్ని కించపరిచే విధంగా లేదా తప్పులను ఎత్తి చూపే విధంగా ఉంటాయి  పంచులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హాజరైన జబర్దస్త్ కమెడియన్స్ షేకింగ్ శేషు ఇటీవలే హైపర్ ఆది స్కిట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైపర్ ఆది స్కిట్ లో భాగంగా ఇక ఎంతో మంది అందాన్ని  కూడా ఎత్తిచూపుతూ హింసించే విధంగా పంచులు వేస్తూ కామెడీ పంపుతూ ఉంటాడు అంటూ షేకింగ్ శేషు చెప్పుకొచ్చాడు. అయితే అదే ప్రేక్షకులకు నచ్చుతుందని ఇక తన కామెడీ శైలి కూడా అంతే అంటూ చెప్పుకొచ్చాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని కరోనా : ఏపీలోనూ నైట్ కర్ఫ్యూ....?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>