BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus7dbd7a5f-8b44-4798-9c77-50e396a9b912-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus7dbd7a5f-8b44-4798-9c77-50e396a9b912-415x250-IndiaHerald.jpgఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన 22మంది రోగులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అయితే డెంగ్యూ అనేది నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్‌ లేని వైరల్‌ వ్యాధి కాబట్టి ప్రతీ ఒక్కరు దోమలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 1996 నుంచి ప్రతీ సంవత్సరం జూలై, నవంబర్‌ మధ్య ఢిల్లీ డెంగ్యూ మహమ్మారి బారిన పడుతోంది. ఇప్ప‌టికే ఢిల్లీని క‌రోనా గ‌జ‌గజా వ‌ణికిస్తోంది. ఈ క్ర‌మంలో దీనికి డెంగ్యూ కూడా తోడు అయితే ఢిల్లీ ప్ర‌జ‌ల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌న్న ఆందోళ‌న సర్వ‌త్రా వ్య‌coronavirus;delhi;letter;lieపెను ప్ర‌మాదంలో ఢిల్లీ... ఇటు క‌రోనా.. ఇటు ఆ వ్యాధి...!పెను ప్ర‌మాదంలో ఢిల్లీ... ఇటు క‌రోనా.. ఇటు ఆ వ్యాధి...!coronavirus;delhi;letter;lieWed, 21 Apr 2021 09:26:17 GMTదేశ రాజ‌ధాని ఢిల్లీలో ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. మరోవైపు దోమకాటు కారణంగా వచ్చే  డెంగ్యూ వైరల్‌ జ్వరాల కేసులు హెచ్చుమీరుతున్నాయి. ఇప్పటికే మూడేళ్ల రికార్డును డెంగ్యూ బద్దలు కొట్టింది. మొత్తం డెంగ్యూ కేసులు 50కు పైగానే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన 22మంది రోగులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 

అయితే డెంగ్యూ అనేది నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్‌ లేని వైరల్‌ వ్యాధి కాబట్టి ప్రతీ ఒక్కరు దోమలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 1996 నుంచి ప్రతీ సంవత్సరం జూలై, నవంబర్‌ మధ్య ఢిల్లీ డెంగ్యూ మహమ్మారి బారిన పడుతోంది. ఇప్ప‌టికే ఢిల్లీని క‌రోనా గ‌జ‌గజా వ‌ణికిస్తోంది. ఈ క్ర‌మంలో దీనికి డెంగ్యూ కూడా తోడు అయితే ఢిల్లీ ప్ర‌జ‌ల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌న్న ఆందోళ‌న సర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌నిక‌రోనా: హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు అదిరే న్యూస్ చెప్పిన కేంద్రం

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>