Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-5f480078-08b2-4ce0-acf6-22471105b963-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-5f480078-08b2-4ce0-acf6-22471105b963-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మొన్నటి వరకు దేశంలో అతి తక్కువ ఉన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య మరోసారి విజృంభిస్తు అందరిని బెంబేలెత్తిస్తున్న తరుణంలో ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు ప్రకారం అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతో శరవేగంగా వాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలలో కూడా ప్రస్తుతం ఎంతో వేగంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభమై Vaccine;mandula;central government;coronavirusఆ సమయంలో అస్సలు టీకా తీసుకోవద్దు.. హెచ్చరిస్తున్న వైద్యులు..?ఆ సమయంలో అస్సలు టీకా తీసుకోవద్దు.. హెచ్చరిస్తున్న వైద్యులు..?Vaccine;mandula;central government;coronavirusWed, 21 Apr 2021 10:00:00 GMTకరోనా వైరస్ కేసుల సంఖ్య మరోసారి విజృంభిస్తు అందరిని బెంబేలెత్తిస్తున్న తరుణంలో ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు ప్రకారం అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతో శరవేగంగా వాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలలో కూడా ప్రస్తుతం ఎంతో వేగంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఇక వ్యాక్సిన్ తీసుకోవడంతో ఇప్పటికీ కూడా కొంతమందిలో సరైన అవగాహన రాలేదు.



 ఈ క్రమంలోనే ఎంతో మంది అధికారులు ఇక వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేం వివిధ చర్యలు చేపడుతున్నారు అదే సమయంలో అటు సోషల్ మీడియాలో ఎన్నో రకాల తప్పుడు వార్తలు కూడా వైరల్ గా మారిపోతూ ఉండడంతో ప్రజలందరినీ బెంబేలెత్తిస్తోంది అనే చెప్పాలి. అయితే ఎలాంటి సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలి ఎలాంటి సమయంలో వ్యాక్సిన్ తీసుకోకూడదు అనే విషయంపై ఇటీవలే వైద్యులు పలు కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. జ్వరంగా ఉన్న సమయంలో అస్సలు వ్యాక్సిన్ తీసుకోవద్దు అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



 ఒకవేళ మీకు జ్వరం గా ఉన్నట్లు అనిపిస్తే ఇక జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం ఎంతో మంచిది అని చెబుతున్నారు.  అంతేకాకుండా శరీరంలో ఏదైనా ఎలర్జీ లాంటిది ఉన్నా అది తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్ తీసుకోవాలి అంటూ సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మొదటి డోస్ తర్వాత ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక రెండవ డోస్ తీసుకోవద్దు అంటూ సూచిస్తున్నారు. ఇమ్యూనిటీ  పై ప్రభావం చూపే మందులు వాడేవారు గర్భిణీలు అవయవ మార్పిడి చేసుకున్న వారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>