BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-ycp-jagan-babu-tdp-pavan-bjp-latest7cd1d668-0904-47b2-a4b1-8e8f3c2c5a8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-ycp-jagan-babu-tdp-pavan-bjp-latest7cd1d668-0904-47b2-a4b1-8e8f3c2c5a8c-415x250-IndiaHerald.jpgశ్రీ‌రాముడి పేరు వింటే చాలు ఓ ఆద‌ర్శ రూపం మ‌నో నేత్రం ఎదుట‌ ఆవిష్కృత‌మ‌వుతుంది. ఏక‌ప‌త్నీవ్ర‌తునిగా, తండ్రి మాట‌ను జ‌వ‌దాట‌ని పుత్రుడిగా భార‌తీయుల హృద‌యాల్లో శ్రీ‌రామ‌చంద్రుడు చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. అలాంటి హ‌నుమంతుడి జ‌న్మ‌స్థానంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే, దీని పై టీటీడీ సంచలన ప్రకటన చేసింది. అంజనాద్రిపై ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుని జన్మస్థలమని కమిటీ ప్రకటించింది. హనుమంతుడి జన్మస్థానంపై టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీttd;sanskrit;tuni;father;v;tirumala tirupathi devasthanamబ్రేకింగ్: టీటీడీ సంచలన ప్రకటన..!!బ్రేకింగ్: టీటీడీ సంచలన ప్రకటన..!!ttd;sanskrit;tuni;father;v;tirumala tirupathi devasthanamWed, 21 Apr 2021 13:12:31 GMTశ్రీ‌రాముడి పేరు వింటే చాలు ఓ ఆద‌ర్శ రూపం మ‌నో నేత్రం ఎదుట‌ ఆవిష్కృత‌మ‌వుతుంది. ఏక‌ప‌త్నీవ్ర‌తునిగా, తండ్రి మాట‌ను జ‌వ‌దాట‌ని పుత్రుడిగా భార‌తీయుల హృద‌యాల్లో శ్రీ‌రామ‌చంద్రుడు చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. అలాంటి హ‌నుమంతుడి జ‌న్మ‌స్థానంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే, దీని పై టీటీడీ సంచలన ప్రకటన చేసింది. అంజనాద్రిపై ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుని జన్మస్థలమని కమిటీ ప్రకటించింది. హనుమంతుడి జన్మస్థానంపై టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ అన్వేషనకు సంబంధించిన ఆధారాలను వెల్లడించారు. హనుమ జన్మస్థలంపై నాలుగు నెలల పాటు తమ కమిటీ అన్వేషణ కొనసాగిందని, క‌మిటీలోని పండితులు ప‌లుమార్లు స‌మావేశమై లోతుగా ప‌రిశోధ‌న చేసి హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలను సేక‌రించారని ఆచార్య మురళీధర శర్మ తెలిపారు





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్:ప్రపంచం ముందుకు మరో సవాల్....మానవాళికి పెను ముప్పు..!!

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>