WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe60f38c1f-0bf1-4110-b6fd-995fe5bfe4e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe60f38c1f-0bf1-4110-b6fd-995fe5bfe4e4-415x250-IndiaHerald.jpgప్రతి మనిషికి తన జీవితంలో ఎన్నో బంధాలు, భాద్యతలు ఉంటాయి. తమ లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంటుంది. తండ్రికి కుటుంబ బాధ్యత..పిల్లల్ని పెంచి పోషించాలి, వారికి అందమైన భవిష్యత్తు ఇవ్వాలి. అదే విధంగా పిల్లలకు తల్లి తండ్రులు కోరుకున్న బిడ్డలుగా మారాల్సిన బాధ్యత ఉంటుంది. వారి ఆకాంక్ష మేరకు గొప్ప స్థాయికి చేరుకోవాలి.VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;culture;central governmentవిజయం మీదే : కాలం చాలా విలువైనది...!విజయం మీదే : కాలం చాలా విలువైనది...!VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;culture;central governmentWed, 21 Apr 2021 21:31:10 GMTప్రతి మనిషికి తన జీవితంలో ఎన్నో బంధాలు, భాద్యతలు ఉంటాయి. తమ లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంటుంది. తండ్రికి కుటుంబ బాధ్యత..పిల్లల్ని పెంచి పోషించాలి, వారికి అందమైన భవిష్యత్తు ఇవ్వాలి. అదే విధంగా పిల్లలకు తల్లి తండ్రులు కోరుకున్న బిడ్డలుగా మారాల్సిన బాధ్యత ఉంటుంది. వారి ఆకాంక్ష మేరకు గొప్ప స్థాయికి చేరుకోవాలి. అదే విధంగా వారికి నచ్చిన మార్గంలో నడవాలని ఉంటుంది. ఇలా ప్రతి మనిషి చుట్టూ ఎన్నో బాధ్యతలు అల్లుకుని ఉంటాయి. అయితే అన్నిటికీ కేంద్రం సమయం (కాలం) అవుతుంది. మనం ఏం చేయాలనుకున్నా, ఎలాంటి లక్ష్యాన్ని చేరుకోవాలన్నా దానికి ప్రారంభం వర్తమానము అవుతుంది. 

మనం జీవితంలో ఏం సాధించాలన్నా ఎలాంటి  గమ్యాన్ని చేరుకోవాలన్నా...అందుకు ముందడుగు వెంటనే పడాలి. అలా కాకుండా నిదానంగా చేద్దాంలే అనుకుంటే సరిపోదు. అందుకు మన వంతు ప్రయత్నం వెంటనే శర వేగంతో, దృడ సంకల్పంతో, పూర్తి నమ్మకంతో మొదలు పెట్టాలి. అది పూర్తి అయ్యే వరకు కృషి చేయాలి. జీవితంలో, వ్యక్తిత్వ వికాసంలో, లక్ష్యాల్లో, సంస్కృతి, విలువలు, విశ్వాసాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే ముందుగా మనల్ని మనం నమ్ముకోవాలి. అనుకున్న దానిని సమయానికి సాధించగలం అన్న నమ్మకం పెంచుకోవాలి. 

కాలం చాలా విలువైనది వృధా చేసే ఈ క్షణము మళ్లీ తిరిగి రాదు. ఉదాహరణకు నీవు ఒక్క గంటలో  ఒక పాఠాన్ని నేర్చుకొనవచ్చును...ఒక వేళ కష్టం అనుకొని  అదే గంట వృధా చేస్తే నీ వద్ద ఆ గంట తాలూకు శ్రమ ఫలితం ఉండదు. ఆ తరువాత అనుకుంటే  చేయవచ్చు. కానీ అదే వృధా అయిన గంట నీ జీవితం లోకి ఎప్పటికీ తిరిగి రాదు. కాబట్టి ఏదైనా సరే సమయానికి చెయ్యాలి. అప్పుడే ఆ పనికి విలువ ఉంటుంది. కాబట్టి సమయాన్ని గౌరవించు. అది నీకు ఎన్నో విజయాలను అందిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైపర్ ఆది టీమ్ సభ్యులను హింసిస్తాడు.. అసలు విషయం చెప్పిన షేకింగ్ శేషు..?

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>