MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-allu-arha-new-photo3213fd96-5e5e-4c37-a0b3-74431d855d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-allu-arha-new-photo3213fd96-5e5e-4c37-a0b3-74431d855d2c-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి పాన్ ఇండియా మూవీ పుష్ప చేస్తున్నారు. అయితే ఎప్పుడూ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే అల్లు అర్జున్ తన కుటుంబం కోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. ముఖ్యంగా తన గారాలపట్టి అల్లు అర్హ తో సమయం గడపడానికి అల్లు అర్జున్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణంగా తండ్రి కూతుర్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అర్జున్, అర్హ మధ్య కూడా అంతకుమించి మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. గత రెండు సంవత్సరాలుగా బన్నీ తన ముద్దుల కూతురు అర్హallu arjun;kumaar;allu arjun;prema;ramu;sukumar;india;cinema;ala venkatapuram lo;love;director;instagram;allu arha;allu sneha;arjun 1;father;ala vaikunthapurramloo;reddy;ala vaikuntapuramlo;shadow;santoshamఅల్లు అర్జున్ గుండెలపై నిలుచున్న అల్లు అర్హ.. ఫోటో వైరల్..అల్లు అర్జున్ గుండెలపై నిలుచున్న అల్లు అర్హ.. ఫోటో వైరల్..allu arjun;kumaar;allu arjun;prema;ramu;sukumar;india;cinema;ala venkatapuram lo;love;director;instagram;allu arha;allu sneha;arjun 1;father;ala vaikunthapurramloo;reddy;ala vaikuntapuramlo;shadow;santoshamWed, 21 Apr 2021 17:30:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి పాన్ ఇండియా మూవీ పుష్ప చేస్తున్నారు. అయితే ఎప్పుడూ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే అల్లు అర్జున్ తన కుటుంబం కోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. ముఖ్యంగా తన గారాలపట్టి అల్లు అర్హ తో సమయం గడపడానికి అల్లు అర్జున్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సాధారణంగా తండ్రి కూతుర్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అర్జున్, అర్హ మధ్య కూడా అంతకుమించి మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. గత రెండు సంవత్సరాలుగా బన్నీ తన ముద్దుల కూతురు అర్హ తో ఆడుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.


గతంలో అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాముల పాటకి అర్హ దోస స్టెప్ కనిపెట్టినట్టు చెబుతూ.. ఆమె డ్యాన్స్ సంబంధించిన ఒక వీడియో కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పట్లో ఆ వీడియో తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత కూడా అల్లు అర్హ కి సంబంధించిన ఎన్నో ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చి హల్ చల్ చేశాయి.

అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక ఫోటో కూడా తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో డార్క్ బ్లూ నైట్ వేర్ వేసుకున్న అర్హ తన తండ్రి అల్లు అర్జున్ గుండెలపై నిలుచుని చేతులు చాచి పైకి చూస్తూ నవ్వు మొహం తో కనిపించింది. తన బిడ్డను తన హృదయం పై మోస్తున్న బన్నీ కూడా తన రెండు చేతులు చాచి సంతోషంగా కనిపించారు. అయితే ఈ ఫోటో చాలా చూడముచ్చటగా ఉండటంతో అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ప్రేమ అత్యంత విలువైనదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ ఫోటోని సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. దీనితో ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"రాధే శ్యామ్" కోసం రిస్క్ చేయనంటున్న పూజా.?

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని కరోనా : ఏపీలోనూ నైట్ కర్ఫ్యూ....?

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>