BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpgఇప్పటికే పలువురు మంత్రులు, ప్రముఖులు ఈ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయం స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో.. తాను స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల సూచనలతో మందులు తీసుకుంటున్నానని..ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్ష చేయించుకోవాలని సూచించారు.coronavirus;mandula;ramesh pokhriyal;media;twitter;minister;central government;mantraకని"కరోనా": కొవిడ్ కొర్రలో మరో కేంద్ర మంత్రి..ఆయనకి కరోనా పాజిటివ్..!!కని"కరోనా": కొవిడ్ కొర్రలో మరో కేంద్ర మంత్రి..ఆయనకి కరోనా పాజిటివ్..!!coronavirus;mandula;ramesh pokhriyal;media;twitter;minister;central government;mantraWed, 21 Apr 2021 16:49:16 GMTకరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకూ ఈ మహమ్మారి కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రముఖల వరకూ అందరికీ కరోనా సోకుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రముఖులు ఈ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌కు  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయం స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో.. తాను స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల సూచనలతో మందులు తీసుకుంటున్నానని..ఇటీవల తనను కలిసిన వారంతా  పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
" style="height: 301px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"రాధే శ్యామ్" కోసం రిస్క్ చేయనంటున్న పూజా.?

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని కరోనా : ఏపీలోనూ నైట్ కర్ఫ్యూ....?

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>